Homehoroscopetoday rasi phalalu in telugu : 02/09/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 02/09/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

02/09/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం. ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి. ప్ర‌యాణాల వ‌ల‌న చాలా అల‌స‌ట చెందుతారు. అవ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లున్న‌వి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

వృషభం

ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకునే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. సకాలంలో చేపట్టిన పనులను పుర్తి చేయాల్సి ఉంటుంది.కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశ‌ముంది. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లను ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హాలేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

మిథునం

ఈ రోజు ఈ రాశివారు అవసరానికి మించిన సహాయం అందుకుంటారు. శుభ సమయం. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. వృధా ప్ర‌యాణాలు చేస్తారు. స్థాన చ‌ల‌న సూచ‌న‌లున్నాయి. స‌న్నిహితుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా మెల‌గుట మంచిది.

rasi phalalu today horoscope

కర్కాటకం

ఈరోజు ఈ రాశివారు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తుంది. పని తీరుతో అధికారుల దృష్టిని ఆకర్షించే అవ‌కాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు విందు,వినోదాల్లో పాల్గొంటారు.విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. మెల‌కువ‌గా ఉండుట అవ‌స‌రం. స్థాన‌చ‌ల‌న‌మేర్ప‌డే అవ‌కాశాలుంటాయి. రుణ‌లాభం పొందుతారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌య‌త్నకార్యాల‌కు ఆటంకాలుంటాయి.

-Advertisement-

సింహం

ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు ఎక్కువ‌గా చేస్తారు. నిపుణులు, ఉద్యోగులు మరియు వ్యాపార వ్యక్తులు వారి కృషి మరియు అంకితభావానికి సరిపోయే ఫలితాలను సాధించే అవకాశం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలను పొందుతారు. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో, రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌త్రు బాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య

ఈ రాశివారు ఈరోజు వృథా ప్రయాణాలు ఎక్కువ‌గా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవ‌డం మంచింది. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్నికలిగిస్తాయి.నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు.

తుల

ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించే అవ‌కాశం ఉంది. వ్యక్తులు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఇతరుల సహకారంతో పురోగతి సాధించే అవకాశం ఉంది. మంచి ఫలితాలు అందుకుంటారు.ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌మేర్ప‌డుతోంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. బంధు, మిత్రులను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు.

వృశ్చికం

ఈరోజు ఈ రాశివారు బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యయం పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డుతారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుండ‌వు.

ధనస్సు

ఈరోజు ఈ రాశి శుభవార్తలు కూడా వింటారు. మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. సంతోషంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి.బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ప్ర‌య‌త్నలోపం లేకున్నా ప‌నులు పూర్తి చేసుకోలేక‌పోతారు.

మకరం

ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. బాధాకరమైన వార్తల‌ను వింటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆకస్మికంగా ధనం చేతికి అందడం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

కుంభం

ఈ రోజు ఈరాశివారు ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి ప్రశంసలను పొందుతారు. ప్రయాణలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్త వింటారు. ఇతరుల సహకారం ఎక్కువ‌గా లభిస్తుంది.బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశ‌ముంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది.

మీనం

ఈ రోజు, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరుల సహాయంతో వారి ప్రయత్నాలలో వేగంగా విజయం సాధిస్తారు. నిర్లక్ష్యాని వీడి ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొలగిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్లరాదు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News