Homehoroscopetoday rasi phalalu in telugu : 01/09/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 01/09/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

01/09/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనోధైర్యమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.

వృషభం

ఈ రాశి వారికి పనిభారం, శ్రమాధిక్యం పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళను అధిగమించేందుకు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలకు విలువనివ్వాలి. కలహాలకు చోటివ్వకుంగా ఉంటే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు క‌లుగుతుంది.విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మిథునం

ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం త‌ప్ప‌క‌ లాభిస్తుంది. ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిగా ఉంటుంది.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.

rasi phalalu today horoscope

కర్కాటకం

ఈ రాశులవారికి శుభఘడియలు వ‌స్తాయి. సమయస్ఫూర్తి, బుద్ధిబలాంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గ‌డ‌ప‌గ‌లుగుతారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం వల్ల మంచి జ‌రిగే ఛాన్స్ ఉంది.కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

-Advertisement-

సింహం

ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధనతో మీకు మేలు చేకూరుతుంది.మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.

కన్య

ఈ రాశి వారికి శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. మనసుకు నచ్చినవారితో సంతోషంగాఉంటారు. అంతేకాదు వారితో ఆనందాన్ని పంచుకుంటారు. శుభవార్తలు వింటారు. దుర్గాస్తోత్రం చదివితే చాలా ఉత్తమం.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

తుల

ఈ రాశి వారికి సన్నిహితులు, స్నేహితుల నుంచి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారా రంగాలవారు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. సమయస్ఫూర్తితో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది.మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

వృశ్చికం

ఈ రాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది. అనవసర విషయాలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగాఉండ‌డం మంచింది. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదంగా ఉంటుంది.మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

ధనస్సు

వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. చేపట్టిన పనుల్లో అనుకోని అవాంతరాలు. ఏర్ప‌డ‌తాయి. సమస్యలను పట్టుదలతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనసుకు ప్రశాంతత క‌లుగుతుంది.అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.

మకరం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసే ఛాన్స్ ఉంది. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడి, ఆందోళనలను అస్స‌లు దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధిమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.

కుంభం

ఈ రాశి వారికి మంచి ఫలితాలు వ‌స్తాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు పొందుతారు. గోవింద నామాలు చదివితే ఉత్తమ ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది.కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

మీనం

ఈ రాశి వారికి శుభకాలం. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం త‌ప్ప‌క లభిస్తుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన మాత్రం అస్స‌లు మరవద్దు.మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

also read :

Ramaphalam benefits : రామఫలం తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి ?

ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Fever : పిల్లల్లో జ్వరాన్ని దూరం చేసే మార్గాల గురించి తెలుసుకుందాం!

ఉదయాన్నే నిద్ర లేచేవారికి డయాబెటిస్‌ వచ్చే అవకాశం తక్కువా ? అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ?

PCOS Diet : పాలీసిస్టిక్‌ ఒవరీ సిండ్రోమ్‌ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

వర్క్‌ బిజీలో శృంగారానికి దూరమవుతున్నారా.. శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని చిట్కాలు!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News