HomehoroscopeToday Horoscope Telugu 15th August : ఈ రోజు రాశి ఫలాలు 2023

Today Horoscope Telugu 15th August : ఈ రోజు రాశి ఫలాలు 2023

Telugu Flash News

check today horoscope telugu 15th August : ఈ రోజు రాశి ఫలాలు 2023

మేషం

ఈ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కీలక, ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల సూచనలు త‌ప్ప‌క పాటించాల్సిన‌ అవసరం ఉంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. బద్ధకాన్ని వదిలేసి నవగ్రహ శ్లోకం పఠిస్తే మంచిది.నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వ‌ర‌కు అస‌త్యానికి దూరంగా ఉండుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతారు.

వృషభం

ఈ రాశి వారువిందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పద్దతిగా ముందుకు సాగడం తప్పనిసరి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విరోధులపై కూడా విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే శుభం చేకూరుతుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. వృధా ప్ర‌యాణాలు చేస్తారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. స‌న్నిహితుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా మెల‌గుట మంచిది.

మిథునం

వీరికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పెద్దల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు ల‌భిస్తాయి.. పెద్దల సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొంద‌గ‌లుగుతారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాసలుంటాయి. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు.

rasi phalalu today horoscope

కర్కాటకం

మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయ‌డం, ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నత అధికారుల సహకారం పొంద‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువ‌గా ఉంటుంది. విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నో విచారాన్ని పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

-Advertisement-

సింహం

ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. అనుకూల ఫలితాలను పొందుతారు. కొన్ని పనులు మానసిక ఆనందాన్ని క‌లిగిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆంజనేయస్వామిని దర్శించుకుంటే మంచిది. గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోప‌ముండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లుంటాయి. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. మాన‌సికాందోళ‌న‌తోనే కాలం గ‌డ‌ప‌వ‌ల‌సి వ‌స్తుంది. బంధు, మిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. శారీర‌కంగా బ‌ల‌హీనుల‌వుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కన్య

మిత్రుల సహకారంతో మేలు క‌లుగుతుంది.. శ్రమాధిక్యం అవుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.. ప్రయాణాల్లో జాగ్రత్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.. వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ల‌భిస్తాయి.తోటివారితో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విష‌యాలందు అనాస‌క్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

horoscope today in telugu

తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు క‌లుగుతాయి. కొందరి ప్రవర్తన మనసుకు బాధను కలిగిస్తుంది. కొన్ని విషయాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వ‌ల‌న ఆందోళన చెందుతారు. రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుండును. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

వృశ్చికం

ఈ రాశివారికి సానుకూల ఫలితాలు క‌లుగుతాయి. కీలక వ్యవహారాల్లో అధికారుల దృష్టిని ఆక‌ర్షించడం వంటివి చేస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలు పొందుతారు. శత్రువుల విషయంలోను పైచేయి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి.

ధనస్సు

కీలక రంగాల్లో తోటివారి సహకారాలు పొందుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా ఉంటారు. సమయపాలన మరియు తెలివితేటలను ప్రదర్శిస్తూ, వారు అందరి నుండి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. గణపతి దేవుడిని పూజిస్తే శుభం క‌లుగుతుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

today horoscope

మకరం

మనోబలమే ఆయుధంగా ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. కీలక వ్యవహారాల్లో మొహమాటం, దాపరికాలు వదిలి పెట్టి ముందుకు సాగాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు క‌లుగుతుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్స‌హాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

కుంభం

కీలక వ్యవహారాల్లో పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. పొదుపు కొంచెం పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా, సహనంతో వ్యవహరించాలి. శివనామాన్ని జపించడం వల్ల మేలు క‌లుగుతుంది. అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్లరాదు.

మీనం

కీలక పనుల్లో సానుకూల వాతావరణం ఏర్ప‌డుతుంది.. కొత్త వస్తువులను కొంటారు. దాపరికం, మొహమాటాన్ని దరిచేరనీయవ‌ద్దు. బంధువులతో కలహ సూచనలు. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది. లక్ష్మీ గణపతి ఆశీర్వాదం పొందటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆకస్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ల‌భిస్తుంది. రుణ బాధ‌లు తొల‌గిపోతాయి. ధైర్య సాహ‌సాల‌తో ముందుకు వెళ్తారు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News