HomecinemaRRR: విషం క‌క్కిన త‌మ్మారెడ్డికి నాగ‌బాబు, రాఘ‌వేంద్ర‌రావు కౌంట‌ర్స్

RRR: విషం క‌క్కిన త‌మ్మారెడ్డికి నాగ‌బాబు, రాఘ‌వేంద్ర‌రావు కౌంట‌ర్స్

Telugu Flash News

RRR: తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ చిత్రంపై విమర్శలు చేస్తూ ప‌లువ‌రు ఆగ్ర‌హావేశాల‌కి గుర‌వుతున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆస్కార్స్ కోసం ఏకంగా రూ 80 కోట్లు ఖర్చు చేసింది అంటూ తమ్మారెడ్డి ఇటీవ‌ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన నాగ‌బాబు తమ్మారెడ్డిపై త‌న‌దైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం. ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం’ అంటూ నాగబాబు పరోక్షంగా తమ్మారెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ చేశారు.

ఇక త‌మ్మారెడ్డిపై రాఘ‌వేంద్ర‌రావు కూడా ఘాటుగానే స్పందించారు. ‘మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై వస్తున్న పేరుని చూసి మ‌నం గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?అంటూ రాఘవేంద్ర రావు కూడా త‌మ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడ‌నే చెప్పాలి.

Also Read :

Russia-Ukraine : ఉక్రెయిన్‌పై క్షిపణులతో మరోసారి రష్యా ఉగ్రరూపం

-Advertisement-

Naveen Murder Case : సంచలన విషయాలు బయటపెట్టిన నిహారిక.. నవీన్‌ హత్య కేసు ఫుల్ స్టోరీ..

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు.. న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయన్న కవిత

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News