Homecinemashruti haasan: నెటిజ‌న్స్ చెత్త ప్ర‌శ్న‌ల‌కు శృతి హాస‌న్ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్స్

shruti haasan: నెటిజ‌న్స్ చెత్త ప్ర‌శ్న‌ల‌కు శృతి హాస‌న్ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్స్

Telugu Flash News

shruti haasan : క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ బోల్డ్ నెస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె మాట‌ల‌తో పాటు ప్ర‌వ‌ర్త‌న కూడా ఒక్కోసారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. ఆమె జీవితం తెర‌చిన పుస్త‌కం అనే చెప్పాలి.

గ‌తంలో విదేశీ వ్య‌క్తితో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలి కొద్ది రోజుల త‌ర్వాత అతడికి విడాకులు ఇచ్చి ప్ర‌స్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తుంది. వీరిద్ద‌రు ఇప్పుడు ముంబైలోని ఓకే ఇంట్లో ఉంటున్నారు.

దాదాపు రెండేళ్లుగా వీరు లివింగ్ రిలేషన్ లో ఉంటున్న‌ప్ప‌టికీ, వీరిద్ద‌రి రిలేషన్ గురించి ఓపెన్‌గా చెప్ప‌లేదు. ఎన్ని కథనాలు వస్తున్నా సైలెంట్‌గా ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉన్న శృతి గ్యాప్ లో ఫ్యాన్స్ తో ఆన్లైన్ ఛాటింగ్ చేసింది.

ఈ నేప‌థ్యంలో కొందరు నెటిజెన్స్ శృతి హాసన్ ని డర్టీ క్వచ్చన్స్ అడిగారు.దానికి శృతి అసలు సిగ్గుపడకుండా ఆన్స‌ర్స్ ఇచ్చింది. మీరు మీ అండర్ ఆర్మ్ ని స్మెల్ చేస్తూ వీడియో తీసి స్టేటస్‌లో పోస్ట్ చేయండి అని అడ‌గ‌గా, దానికి ‘రియల్లీ’ అని సమాధానం చెప్పింది.

మ‌రో నెటిజన్… మీరు ఎప్పుడైనా కూర్చొని పిరుదులు పైకి లేపకుండా అపానవాయువు వదిలారా? అని అడ‌గ‌గా, దానికి అవును అని స‌మాధానం చెప్పింది.

also read :

-Advertisement-

Gold Rates Today ((29-04-2023) : నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Agent: ఏజెంట్ సినిమా వెనుక ఇంత కుట్ర జ‌రిగిందా?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News