HomecinemaSreeleela : క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నటి శ్రీలీల.. కార‌ణం ఏంటి?

Sreeleela : క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నటి శ్రీలీల.. కార‌ణం ఏంటి?

Telugu Flash News

Sreeleela : కృతి శెట్టి త‌ర్వాత ఆ రేంజ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల‌. పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ త‌ర్వాత తన ఎనర్జీ, డ్యాన్స్, అందంతో వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుంది.

ఇటీవ‌ల ర‌వితేజ ధ‌మాకాతో అద‌ర‌గొట్టింది.ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వినోదం పంచుతూ ఉంటుంది.

తాజాగా శ్రీలీల‌ ఓ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పింది. అందుకు కార‌ణం శ్రీలీల షూటింగ్ లో భాగంగా ఓ ఊరు వెళ్లింది . అక్కడి రోడ్లు, గుడిలో, ఆవులతో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా,ఆ పిక్స్ క్వాలిటీ కాస్త త‌క్కువ‌గా ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తూ.. జీవితంలో చిన్నచిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాలో కూడా అవకాశం కొట్టేసినట్లు ఇండస్ట్రీ టాక్.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

also read :

-Advertisement-

Malavika Mohanan Latest Stills, Images,Instagram Photos 2023

Curd with Sugar : పెరుగులో చక్కెర కలిపి తింటే ప్రమాదమా?

hair colour : శిరోజాలకు రంగు వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..

భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News