HomecinemaShriya Saran : ఇలాంటి ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా?

Shriya Saran : ఇలాంటి ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా?

Telugu Flash News

Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ లేట్ వ‌య‌స్సులోను త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి హీట్ పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. పెళ్ల‌య్యాక కూడా ఈ అమ్మ‌డు రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు హీరోలను టార్గెట్ చేస్తూ పరుష వ్యాఖ్యలు చేసింది. ఓ జ‌ర్న‌లిస్ట్‌.. శ్రియ‌ని పెళ్లయ్యాక కూడా మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటని ప్ర‌శ్నించ‌గా, దానికి సీరియ‌స్ అయిన శ్రియ‌.. హీరోయిన్స్ ని మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? అని రివ‌ర్స్‌లో ప్ర‌శ్నించింది.

నా ఫ్రెండ్స్ కూడా అందం విషయంలో నన్ను పొగుడుతూ ఉంటారు.. పెళ్ళై పిల్లలను కన్నాక కూడా నువ్వు ఇంత అందంగా ఉన్నావు. చాలా గ్రేట్ అంటూ కొనియాడుతారు.

అయితే ఇక్క‌డ అందం ఒక్కటే ముఖ్యం కాదు. వయసు? పరిశ్రమకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అనే విష‌యాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఇలాంటి ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? వాళ్ళను అడిగిన రోజున నేను కూడా ఆన్స‌ర్ ఇస్తానంటూ కామెంట్స్ చేసింది శ్రియ‌.

watch shriya saran photo galleries here :

-Advertisement-

Shriya Saran Photo Gallery Collection

Shriya Saran Sizzling at Pink Villa Style Icons 2

Shriya Saran hot photoshoot for Bollywood hungama style icons 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News