Telugu Flash News

Scorpio horoscope today in telugu : వృశ్చిక రాశి ఫలాలు 19/08/2023

scorpio horoscope

check Scorpio horoscope in telugu for August 19, 2023 to know your daily zodiac signs predictions

వృశ్చిక రాశి (Scorpio horoscope) – ఈ రోజు రాశి ఫలాలు 19/08/2023

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుండును.

బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు.

ఇంట్లోకి అకస్మాత్తుగా అతిథి రావచ్చు. పాతమిత్రులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనిలో ఉత్సాహంగా ఉంటారు.

నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవ‌కాశం ఉంది.. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి.

ఆర్థిక పరిస్థితులు స‌మ‌సిపోతాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు.

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆసక్తికరమైన సమాచారం వింటారు .

విందువినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. వాణిజ్య మరియు వృత్తిపరమైన రంగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

Exit mobile version