Telugu Flash News

Sagittarius horoscope today in telugu : ధ‌నుస్సు రాశి ఫలాలు 19/08/2023

sagittarius horoscope

check Sagittarius horoscope in telugu for August 19, 2023 to know your daily zodiac signs predictions

ధ‌నుస్సు రాశి (Sagittarius horoscope) – ఈ రోజు రాశి ఫలాలు 19/08/2023

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

ఆక‌స్మిక ధ‌న వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు.

ఈ రాశివారిపై శని అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగుపడుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది.

చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసిన పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసే అవ‌కాశం ఉంది.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది.

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగుతుంది.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

Exit mobile version