HomecinemaMahesh Babu: మ‌హేష్ బాబుకి పాట పాడ‌డ‌మే నేను చేసిన త‌ప్పు అంటూ ఆర్పీ సంచ‌ల‌న కామెంట్స్

Mahesh Babu: మ‌హేష్ బాబుకి పాట పాడ‌డ‌మే నేను చేసిన త‌ప్పు అంటూ ఆర్పీ సంచ‌ల‌న కామెంట్స్

Telugu Flash News

Mahesh Babu: ఒక‌ప్పుడు త‌న సంగీతంతో సంగీత ప్రియుల‌ని ఉర్రూత‌లూగించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్పీ ప‌ట్నాయ‌క్(RP Patnaik). ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వే నువ్వే’, ‘జయం’, ‘నీ స్నేహం’ లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్​ను అందించిన ఆయ‌న 2016 వరకు నిర్విరామంగా ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ, పాడుతూ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచారు.

Viral Video : పడుకున్న ఆవులతో పిచ్చి చేష్టలు.. లేపి మరీ తన్నించుకున్న యువకుడు

ఆ తర్వాత నుంచి మాత్రం ఆయన మ్యూజిక్ వైపు కూడా చూడటమే లేదు. తాజాగా ఆర్పీ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ మ‌హేష్ బాబు న‌టించిన ‘నిజం’ సినిమా విషయంలో మాత్రం తాను రిగ్రెట్ ఫీలవుతానని చెప్పారు. ‘నిజం’ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సింగర్ ఉషతో కలసి తాను ఎక్కువ భాగం పాటలను పూర్తి చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు.

mahesh babu movie nijam

 

అస‌లు మహేష్​కు తన వాయిస్ అస్సలు సెట్ కాలేదని.. తన గొంతు ఒక పిల్లాడి గొంతు అని ఆర్పీ అన్నారు. స్టార్ హీరోకు పాడాల్సిన గొంతు తనది కాదని.. చాలా మంది ‘నిజం’ టైమ్​లో ఫోన్ చేసి ఇదే విషయాన్ని అడిగార‌ని ఆర్పీ ప‌ట్నాయ‌క్ స్ప‌ష్టం చేశాడు.

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News