Homecinemaమాస్‌ మహారాజ రవితేజ 'రావణాసుర' సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి.. పోస్టర్‌ విడుదల

మాస్‌ మహారాజ రవితేజ ‘రావణాసుర’ సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి.. పోస్టర్‌ విడుదల

Telugu Flash News

మాస్‌ మహారాజ రవితేజ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ ఖిలాడి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యే షూటింగ్ ప్రారంబించిన ‘రావణాసుర’ సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

రావణాసుర మూవీ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో సుశాంత్ ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్టీ టీమ్‌ వర్క్‌ పతాకాలపై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌30న రావణాసుర సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

alia bhatt – ranbir kapoor marriage : మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది : ఆలియా

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News