HomecinemaRashmika: నా బేబీని చాలా మిస్ అవుతున్నానంటూ ర‌ష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

Rashmika: నా బేబీని చాలా మిస్ అవుతున్నానంటూ ర‌ష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

Telugu Flash News

Rashmika:  ఇటీవ‌లి కాలంలో కూర్గ్ భామ ర‌ష్మిక తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. కెరీర్ మొద‌ట్లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ భామ ఇప్పుడు మాత్రం అందాల‌న్నీ ఆరబోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఒక్క ఇండ‌స్ట్రీ అని కాదు అంతా త‌న సంద‌డే క‌నిపిస్తుంది.

rashmika mandanna at zee cine awards 2023
rashmika mandanna at zee cine awards 2023

అయితే నేషనల్ క్రష్ రష్మిక మందాన తాజాగా అభిమానులతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా #RushHour హ్యాష్ ట్యాగ్ తో ఆమెను నేరుగా ప్రశ్నలు అడగవచ్చని చెప్పుకు రాగా, దానికి అభిమానులు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు సంధించారు.

ఓ అభిమాని రష్మిక చెల్లెలు షిమాన్ మందాన గురించి అడ‌గ‌గా , దానికి స్పందించిన ర‌ష్మిక‌.. నా బేబి నా పక్కన లేని ప్రతి నిమిషం ఎంతో మిస్ అవుతాను. షిమాన్ త్వరగా పెద్దదై పోతుంది. ప్ర‌స్తుతం నాలుగో తరగతి చదువుతుంది. వ‌చ్చే ఏడాది ఐదవ తరగతిలో అడుగుపెడుతుంది.

తనకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బెస్ట్ విషెస్ చెప్పండి, అంటూ కామెంట్స్ పెట్టింది. ప్రస్తుతం రష్మిక వ‌య‌స్సు 26 కాగా.. చెల్లెలు షిమాన్ కి షుమారు 10-12 ఏళ్ళు ఉంటాయని వీరిద్ద‌రి మ‌ధ్య ఇంత గ్యాప్ ఉందా అని నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

also read :

సమ్మర్‌లో మీ ఇల్లు కూల్‌గా ఉండాలా? ఈ టిప్స్‌ మీకోసమే..

-Advertisement-

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News