HomecinemaRashmika Mandanna : అర్థరాత్రి రష్మిక అలాంటి పనులు చేస్తుందా ?

Rashmika Mandanna : అర్థరాత్రి రష్మిక అలాంటి పనులు చేస్తుందా ?

Telugu Flash News

Rashmika Mandanna
rashmika mandanna latest news

సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు తన పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తుంది.

rashmika mandannna

ఒక్క సినిమాకే నాలుగైదు కోట్లు తీసుకుంటున్న రష్మిక మందన్న.. ప్రజెంట్ టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

-Advertisement-

rashmika mandanna

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రష్మిక మందన్న కెరీర్ ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రష్మిక మందన్నకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

rashmika mandanna

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ఇలా చెప్పింది “తనకు చిలిపి పనులు చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పింది.

rashmika mandanna

ఎలా అంటే.. అమ్మ కిచెన్‌లో వంట చేస్తుండగా వెనుక నుంచి భయపెట్టి.. చెల్లిని ఏడిపించి.. నాన్న జేబులోంచి 1000, 2000 రూపాయలు తీసుకోవడం లాంటివి.. ఇప్పటికీ కూడా అలా చేస్తుంటాను.

rashmika mandanna

అంతేకాదు రాత్రిపూట అందరూ నిద్రపోతున్న సమయంలో టీవీలో కార్టూన్లు చూడటం తనకు చాలా ఇష్టం అని తెలిపింది.

rashmika mandanna

స్కూల్ టైమింగ్స్‌లో తనకు ఇలాంటి అలవాట్లు లేవని , ఇప్పుడే ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నానని చెప్పింది . ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ఇలాంటి ఫన్నీ హాబిట్స్ ఉన్నాయా..? అని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

more to read :

Rashmika Mandanna Latest Photoshoot Pics July 2023

Rashmika Comments on Baby Movie : బేబీ సినిమా పై రష్మిక షాకింగ్ కామెంట్స్ !

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News