HomecinemaRashmika: ర‌ష్మిక‌నా, మజాకానా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేష‌న‌ల్ రికార్డ్ క్రియేట్ చేసిన నేష‌న‌ల్ క్ర‌ష్‌

Rashmika: ర‌ష్మిక‌నా, మజాకానా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేష‌న‌ల్ రికార్డ్ క్రియేట్ చేసిన నేష‌న‌ల్ క్ర‌ష్‌

Telugu Flash News

Rashmika: కూర్గ్ భామ హంగామా మాములుగా లేదు. ఈ అమ్మడు సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలోను సెన్సేష‌న‌ల్ రికార్డులు సాధిస్తుంది. ఛ‌లో అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది.

పుష్ప సినిమాతో ర‌ష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల‌లో కూడా ప‌లు సినిమాలు చేస్తుంది. తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్ మూవీలో న‌టిస్తుంది ర‌ష్మిక‌.

అయితే ర‌ష్మిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో త‌ర‌చు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలొనే రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మొత్తంగా 38 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని స‌రికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది.

ఇండియా లోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్న రష్మిక మందన్న కి శుభాకాంక్ష‌ల వ‌ర్షం వెల్లువ‌లా కురుస్తుంది.

also read :

Amazon : అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో బంపర్‌ ఆఫర్‌.. ఐఫోన్‌పై భారీ తగ్గింపు!

-Advertisement-

Ambati Rayudu : నా ఉద్దేశం అది కాదు.. ట్వీట్‌పై అంబటి రాయుడు వివరణ!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News