HomecinemaRashmi Gautham: త‌న‌కి కాబోయే వాడెవ‌డో ర‌ష్మీ గౌత‌మ్ చెప్పేస్తుందా ?

Rashmi Gautham: త‌న‌కి కాబోయే వాడెవ‌డో ర‌ష్మీ గౌత‌మ్ చెప్పేస్తుందా ?

Telugu Flash News

Rashmi Gautham: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న యాంక‌ర్ ర‌ష్మీ. వెండితెర‌పై అద్భుతాలు చేయాల‌నుకున్నఈ భామ‌కి నిరాశే మిగులుతుంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పైనే తెగ సంద‌డి చేస్తుంది. ఈ అమ్మ‌డు సుధీర్ తో కలిసి తెగ సంద‌డి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అని కూడా ప్ర‌చారాలు అయితే న‌డుస్తున్నాయి. మరి నిజంగా సుధీర్ ని మీరు ప్రేమిస్తున్నారా? అంటే ఆమె మాత్రం ఏ రోజు క‌రెక్ట్ స‌మాధానం ఇవ్వ‌లేదు. ఫ్రెండ్ అని ఒక‌సారి, ఏం రిలేష‌న్ లేద‌ని ఇంకోసారి చెబుతూ ఉంటుంది ర‌ష్మీ.

రష్మీ గౌతమ్ ఇటీవ‌ల త‌న స‌న్నిహితుల‌తో ప్రేమ‌, పెళ్లి గురించి నోరు విప్పింద‌ని ఓ టాక్ న‌డుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ‘చెప్పు బుజ్జికన్నా’ అని టైటిల్ తో ఓ షో జ‌ర‌గ‌గా, ఇందులో రష్మీ ఫిబ్రవరి 14 కదా అందరికీ ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో అప్పుడే హైపర్ ఆది అదేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతడికి ఇస్తాను అంటూ సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. అంతేకాదు ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్టు ఇచ్చావా లేదా అని అడుగుతూ, బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఓ రోజు మాత్రం సడన్ గా బాబుని ఇవ్వడాలు మాత్రం చేయకండి అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అప్ప‌టి నుండి ర‌ష్మీ ప్రేమ‌, పెళ్లి గురించి చ‌ర్చ న‌డుస్తుంది.

also read :

YS Sharmila: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. షర్మిల అరెస్టు, పాదయాత్ర క్యాన్సిల్‌!

YS Avinash Reddy : అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ పిలుపు.. 24న విచారణకు రావాలని సూచన

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News