Homecinemaprabhas : ప్రభాస్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి - రణబీర్ కపూర్

prabhas : ప్రభాస్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి – రణబీర్ కపూర్

Telugu Flash News

ప్రభాస్ (prabhas) – రణబీర్ కపూర్ (ranbir kapoor) మంచి స్నేహితులు. బాహుబలి 2 విడుదలైన తర్వాత ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా రణబీర్ కపూర్ తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మీకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని ప్రశ్నించగా, రణబీర్ ఈ విధంగా సమాధానమిచ్చాడు.

రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ”ప్రభాస్ నాకు ఇష్టమైన నేషనల్ స్టార్. నటన పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా ప్రభాస్ నాకు ఇష్టమైన వ్యక్తి. ప్రభాస్‌ని పెద్ద తెరపై చూడటం నాకు చాలా ఇష్టం” అని రణబీర్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్  టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా లో నటిస్తున్నాడు.

ఇక రణబీర్ కపూర్ హీరోగా brahmasthra సినిమా రాబోతోంది. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రణబీర్ పై వ్యాఖ్యలు చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి :

కాఫీ విత్ కరణ్ షో లో సమంత తన బ్రేకప్ గురించి ఏం చెప్పింది..

ప్రభాస్ ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News