HomecinemaRana: పిల్ల‌ల విష‌యంలో రానా- మ‌హికా అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా.. అంద‌రు షాక్

Rana: పిల్ల‌ల విష‌యంలో రానా- మ‌హికా అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా.. అంద‌రు షాక్

Telugu Flash News

Rana: టాలీవుడ్ మోస్ట్ ల‌వబుల్ క‌పుల్స్‌లో రానా మిహికా జంట ఒక‌టి. కరోనా స‌మయంలో అతికొద్ది మంది మ‌ధ్య వీరి వివాహం జ‌రిగింది.అయితే వీరి వివాహమై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలకు సంబంధించిన అప్‌డేట్ ఏమి ఇవ్వ‌లేదు. అయితే వీరు ఇంకా పిల్ల‌ల‌ని ప్లాన్ చేయ‌క‌పోవ‌డంపై అనేక వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం మిహికా బజాజ్ , రానా దంపతులిద్దరూ పిల్లలు కనకూడదని అనుకుంటున్నారట.

పిల్లల్ని కలకుండా అనాధలైన పిల్లలను దత్త తీసుకొని వారినే అడాప్ట్ చేసుకోవాలని వారు భావిస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తుంది. ఈ విషయం తెలిసిన దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం షాక్ లో మునిగిపోయారని టాక్. అయితే రానా మినీ కా బజాజ్ తీసుకున్న నిర్ణయం నిజమేనా కాదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కాగా, రానా జోరు ఇటీవ‌ల కాస్త‌ తగ్గినా.. ఆయన అనుకున్న సినిమాలు మాత్రం చేస్తున్నారు. బిజినెస్ లు.. నిర్మాతగా.. ఇలా రకరాల రంగాలలో బిజీగా గ‌డుపుతున్నాడు రానా

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News