HomecinemaRakul Preet Singh : సిండ్రెల్లా లా రకుల్.. వీడియో వైరల్

Rakul Preet Singh : సిండ్రెల్లా లా రకుల్.. వీడియో వైరల్

Telugu Flash News

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ బ్యూటీ పింక్ సిండ్రెల్లా డ్రెస్‌లో మెరిసింది. డ్రెస్ అందంగా ఉందనుకున్న అందాల రకుల్ ప్రీత్ పై ఈవెంట్ కు వచ్చిన వారు కళ్లు తిప్పుకోలేకపోయారు.

పాపులర్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సిండ్రెల్లా డ్రెస్‌లో రకుల్ పోజులిచ్చిన వీడియోను పంచుకున్నారు.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ని చూసిన వారు ‘బాలీవుడ్ సిండ్రెల్లా’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే హిందీలో మాత్రం ఆమె రెండు సినిమాలకు ఓకే చెప్పింది.

తాజాగా ఆమె బాలీవుడ్‌లో ఛత్రివాలి అనే బోల్డ్ చిత్రంలో నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

-Advertisement-

read more news :

Pretty in Pink : Rakul Preet Singh Hot Video and Photos 13.06.2023

Rakul Preet singh: ఛాన్స్‌ల కోసం కారులో ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింద‌ని ఓపెన్‌గా చెప్పేసిన ర‌కుల్‌

Rakul Preet Singh: గ్రీన్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ర‌కుల్‌.. ఎలాంటి వారైన ఫిదా కావ‌ల్సిందే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News