HomecinemaRajaSekhar-Jeevitha: పెళ్లి చేసుకోకున్నా జీవితా నాతోనే ఉంటానంది.. రాజ‌శేఖ‌ర్ ఆస‌క్త‌కికర వ్యాఖ్య‌లు

RajaSekhar-Jeevitha: పెళ్లి చేసుకోకున్నా జీవితా నాతోనే ఉంటానంది.. రాజ‌శేఖ‌ర్ ఆస‌క్త‌కికర వ్యాఖ్య‌లు

Telugu Flash News

RajaSekhar-Jeevitha Latest News : యాంగ్రీయంగ్‌మెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. ఆయ‌న న‌టించే సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి. ఇప్ప‌టికీ కూడా వైవిధ్య‌మైన సినిమాల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్నారు. అయితే టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌లో రాజశేఖర్‌- జీవితల జోడీ ఒకటి.

Rajasekhar : శ్రీదేవి సంబంధం మిస్ కావ‌డంతో జీవిత‌ని పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్

1991లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు శివానీ, శివాత్మిక ఇద్దరు కూతుర్లు ఉండ‌గా, ప్ర‌స్తుతం వీరిద్ద‌రు కూడా సినిమాల‌లో త‌మ స‌త్తా చాటుతున్నారు. అయితే రాజశేఖర్‌- జీవితల ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాల్లో లాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్ట్‌లు ఉన్నాయి.తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ ప్రేమ క‌థ గురించి చెప్పుకొచ్చారు.

Viral Video : పడుకున్న ఆవులతో పిచ్చి చేష్టలు.. లేపి మరీ తన్నించుకున్న యువకుడు

ఒకసారి రాజశేఖర్‌ నా వద్దకు వచ్చి మీరు నాపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడగ‌డంతో అప్పుడు ఆయనలోని ఆ ఫ్రాంక్‌నెస్‌ బాగా నచ్చింది అని జీవిత స్ప‌ష్టం చేసింది. ఇక రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది. జీవితలోని ఆ ప్రేమే నచ్చింది అని త‌న‌ భార్యపై తెగ ప్రేమను కురిపించారు రాజశేఖర్‌.

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News