HomecinemaPriyanka Chopra: త‌న అంద‌మైన కూతురిని చూపించి ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుష్ చేసిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra: త‌న అంద‌మైన కూతురిని చూపించి ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుష్ చేసిన ప్రియాంక చోప్రా

Telugu Flash News

Priyanka Chopra:  బాలీవుడ్ న‌టి తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలో ఉంటున్నది. ప్రియాంక సినిమాల‌తోనే కాదు సామాజిక కార్య‌క్ర‌మాల‌తోను ఎంతో మంది ప్ర‌శంస‌లు అంది పుచ్చుకుంటుంది.

కౌమార దశలోని ఆడపిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యం పై సలహాలు కూడా ఇచ్చే బాధ్యతను కూడా భుజం పైకి ఎత్తుకున్న ఈ భామ పలు పురస్కారాలు కూడా అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా చాలా యాక్టివ్‌గా ఉంటూ … తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు తెగ షేర్ చేస్తుంది. అయితే నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత.. ప్రియాంక చోప్రా వయసురీత్యా గర్భం దాల్చడం దాదాపు అసాధ్యమని డాక్టర్లు చెప్ప‌డంతో స‌రోగసి ద్వారా ఒక ఆడపిల్లకు తల్లయింది.

Priyanka Chopra: నా బిడ్డ ద‌క్కుతుంద‌ని అనుకోలేదు.. డాక్టర్స్ దేవుడిలా ప్రాణం పోసార‌న్న ప్రియాంక చోప్రా

అయితే ఇన్నాళ్లు ఆ ఆడపిల్ల ముఖాన్ని ప్రపంచానికి ప్రియాంక చోప్రా చూపించని ప్రియాంక చోప్రా స‌స్పెన్స్‌కి తెర దించింది. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో తన కూతురితో కలిసి పూజలు చేస్తున్న స‌మ‌యంలో ప్రియాంక చోప్రా కూతురి పిక్స్ బ‌య‌ట‌కి వ‌చ్చాయి. స్వ‌యంగా త‌న కూతురి పాప పిక్స్ షేర్ చేస్తూ…మీ అందరి దీవెనలు నా కూతురుపై ఉండాలని కామెంట్‌లో రాసుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News