Homegallerypragya jaiswal : బాబోయ్ ప్ర‌గ్యా జైస్వాల్ అందాల‌తో ఇంతగా సెగ‌లు రేపితే త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

pragya jaiswal : బాబోయ్ ప్ర‌గ్యా జైస్వాల్ అందాల‌తో ఇంతగా సెగ‌లు రేపితే త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

Telugu Flash News

pragya jaiswal: ప్ర‌గ్యా జైస్వాల్.. ఈ అమ్మ‌డికి అందం, అభిన‌యంతో పాటు మంచి క్రేజ్ ఉన్నా కూడా అవ‌కాశాలే పెద్ద‌గా ప‌ల‌క‌రించ‌డం లేదు. కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ అందాల ముద్దుగుమ్మ సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తుంది.

ఇటీవ‌ల అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించినా కూడా ఎందుకో ప్ర‌గ్యాకి అదృష్టం లేక అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతో ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియో వేదిక‌గా సెగ‌లు రేపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో అందాల ర‌చ్చ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా పొట్టి గౌన్‌లో గోడపై కూర్చొని పోజులిస్తూ ముచ్చెమ‌ట‌లు పెట్టిస్తుంది.

pragya jaiswal latest photos

థండర్‌ థైస్‌ చూపిస్తూ నెటిజన్లని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ కిల్లింగ్‌ స్మైల్‌తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. రోజురోజుకి ప్ర‌గ్యా అందాల రచ్చ పీక్స్‌కి వెళుతుంద‌ని, ఈ అమ్మ‌డి జోరుని త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్టంగానే ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

pragya jaiswal latest photos

ఏదేమైన ప్ర‌స్తుతం ప్ర‌గ్యా క్యూట పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. ఇక ఈ అమ్మ‌డు న‌టించిన చివ‌రి చిత్రం అఖండ‌లో . జిల్లా కలెక్టర్ గా చాలా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది.

-Advertisement-

pragya jaiswal latest photos

బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. అఖండ త‌ర్వాత ప్ర‌గ్యాకి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని అందు అనుకున్నారు. కాని ఎందుకో ప్ర‌గ్యాని ఆఫర్సే ప‌ల‌క‌రించ‌డం లేదు.

Pragya Jaiswal

1991 జనవరి 12న జన్మించిన ప్ర‌గ్యా మొద‌ట్లో యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక కంచెతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇవేమి కూడా ప్ర‌గ్యా కెరీర్‌కి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News