HomecinemaAdipurush : నెగెటివ్ రివ్యూ ఇస్తున్నాడని.. ప్రభాస్ ఫ్యాన్స్ దాడి.. వీడియో వైరల్

Adipurush : నెగెటివ్ రివ్యూ ఇస్తున్నాడని.. ప్రభాస్ ఫ్యాన్స్ దాడి.. వీడియో వైరల్

Telugu Flash News

Adipurush : ఒక ప్రభాస్ ఫ్యాన్ బాహుబలి ని చూసి ఆదిపురుష్ లో ప్రభాస్ ని ఇలా చూస్తుంటే బాధగా ఉందని ఒకతను థియేటర్ బయట రివ్యూ చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే .. ప్రభాస్ అన్న, సినిమా లో 3డి ప్రభాస్ ని చూపించారు. ప్రభాస్ ని గ్రాఫిక్స్ లోనే చూయించారు. సినిమా ఒరిజినల్ గా అనిపించలేదు.

ప్లే స్టేషన్ గేమ్ లో ఉండే రాక్షసులను ఇందులో పెట్టారు. హనుమంతుడు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప సినిమా లో ఏమి బాలేదు. ఇంకా, రాముడి గెటప్ లో ప్రభాస్ సూట్ కాలేదు అని , బాహుబలి లో ప్రభాస్ ని చూసినప్పుడు ఒక రాజు లా ఉన్నాడని , ఒక రాయల్టీ ఉంటుందని , అది చూసి ఈ సినిమా లో ప్రభాస్ ని తీసుకున్నారని , కానీ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ని సరిగ్గా చూపించలేదని మాట్లాడుతున్నాడు.

అంతలోనే అక్కడ ఉన్న మిగితా జనాలు, ప్రభాస్ ఫాన్స్ అతనితో గొడవకి దిగారు. ఇక్కడి నుండి వెళ్లిపో.. తన్నులు తినకు అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఆ తర్వాత కొట్టుకునే వరకు వచ్చింది.. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరు చూసేయండి మరి..

 

 

-Advertisement-

read more :

Adipurush : ఇలా చేస్తే ఊరుకోం.. ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ వార్నింగ్

Adipurush Telugu Movie Review : ‘ఆదిపురుష్’ తెలుగు మూవీ రివ్యూ

Hanuman Seat : ఆదిపురుష్ సినిమా హాల్‌ లో ఆంజనేయుడి సీటు చూశారా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News