HomecinemaPawan Kalyan: ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా కుమారుడు మార్క్ శంక‌ర్

Pawan Kalyan: ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా కుమారుడు మార్క్ శంక‌ర్

Telugu Flash News

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్నాళ్లుగా సినిమాలు రాజ‌కీయాల‌తో ఎంత బిజీగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేయ‌గా, త్వ‌ర‌లో ఓజి చిత్రం హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్స్ లో కూడా పాల్గొన‌నున్నాడు. అయితే త‌న ప‌నికి కాస్త బ్రేక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశారు.

తన భార్య అన్నా లెజినోవా.. చిన్న కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పోలేనాతో కలసి రాజస్థాన్ టూర్ వెళ్లిన‌ట్టుగా తెలుస్తుంది.ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో వెళుతున్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన తల్లి లెజినోవా చేయి పట్టుకుని మార్క్ శంకర్ బుడి బుడి అడుగులతో సంద‌డి చేస్తుండ‌గా, అత‌నికి సంబంధించిన క్లిప్స్ సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి.ప‌వ‌న్ క‌ళ్యాణ్ టూర్ ముగించుకొని హైద‌రాబాద్‌కి తిరిగి రాగానే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ ప్రారంభిస్తారని వీలైనంత త్వ‌ర‌గా ప‌వ‌న్ ఈ మూవీ షూటింగ్స్ పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్టు టాక్.

మరిన్ని చదవండి :

Viral Video : ఇదేందయ్యా ఇదీ.. ఎండిపోయిన చేపపై నీరు పోయగానే బతికేసింది!

-Advertisement-

Shriya Saran hot photoshoot for Bollywood hungama style icons 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News