HomecinemaNeha Sharma Hot Pic : బికినీ అందాలతో మతి పోగొడుతున్న చిరుత చిన్నది..!

Neha Sharma Hot Pic : బికినీ అందాలతో మతి పోగొడుతున్న చిరుత చిన్నది..!

Telugu Flash News

సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి నేహా శర్మ (Neha sharma) అందాలు కొత్తేమీ కాదు. అలాగే ‘చిరుత’ (chirutha) అనే తెలుగు సినిమాలో రామ్ చరణ్ సరసన కథానాయికగా కూడా అందరికీ పరిచేయమే . ఈ బ్యూటీ తెలుగులో రెండు సినిమాలు చేస్తే మొదటి సినిమా రామ్ చరణ్ డెబ్యూ సినిమా కావడంతో నేహా శర్మ అందరికీ కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత నేహా శర్మ కుర్రాడు సినిమా లో వరుణ్ సందేశ్ సరసన నటించింది.

ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తెలుగు సినిమాలకి పూర్తిగా దూరమయ్యింది. తర్వాత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ కూడా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తోంది ఈ అమ్మడు. ఎట్టకేలకు నవాజుద్దీన్ సిద్ధిక్‌ (nawazuddin siddiqui) తో జోగిరా సారా రా రా (Jogira Sara Ra Ra) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.

మే 26న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకి ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది నేహా శర్మ. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ (ఇంస్టాగ్రామ్లో)  తనకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను షేర్ చేస్తుంది. నేహా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఈ అమ్మడు తరచుగా హాట్ మరియు బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది మరియు భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆకర్షణీయంగా ఉండాలనే కోరికను దాచుకోకుండా ఫోటో షూట్లతో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ ఫోటోలు కూడా లక్షలాది మంది అభిమానులు లైక్ చేస్తున్నారు. అందుకే అమ్మడు రెగ్యులర్ గా అందాల ప్రదర్శనలతో అలరిస్తుంది.

neha-sharma-bikiniనేహా శర్మ తాజాగా మరో హాట్ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గోవాలోని ఇసుక బీచ్‌లలో బికినీలో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలో తన అందాన్నంతా చూపిస్తూ చెమటలు పట్టిస్తుంది. 35 ఏళ్ల వయస్సులో కూడా తన అందంతో మతి పోగొడుతుంది.

watch more :

-Advertisement-

Photos : Rakul Preet Singh Absolutely amazing hot in Bikini

Anasuya Hot in bikini photos and Video 04.06.2023.. బికినీలో సినీ నటి అనసూయ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News