HomecinemaNayanthara: బాబోయ్.. న‌య‌న‌తార డిమాండ్స్ విని బిత్త‌ర‌పోతున్న నిర్మాత‌లు

Nayanthara: బాబోయ్.. న‌య‌న‌తార డిమాండ్స్ విని బిత్త‌ర‌పోతున్న నిర్మాత‌లు

Telugu Flash News

Nayanthara: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కి స్టార్ హీరోల‌ని మించి క్రేజ్ ఉంద‌న్న విష‌యం తెలిసిందే. కొంద‌రు హీరోలు ఆమె డేట్స్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లి చేసుకున్న ఈ అమ్మ‌డు వివాహం జరిగిన నెలల వ్యవధిలో కవల పిల్లలకు తల్లైనట్లు ప్రకటించింది న‌య‌న‌తార‌. ఇది అప్ప‌ట్లో వివాదమైంది. నయనతార దంపతులు సరోగసీ నిబంధనలు అతిక్రమించారనే సందేహంతో తమిళనాడు ప్రభుత్వం విచారణ కూడా జ‌రిపింది.

ఇదిలా ఉంటే నయనతార త‌న‌ కెరీర్లో బోల్డ్ రోల్స్ చేయ‌డం మ‌నం చూశాం. కొన్ని సినిమాల్లో స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అజిత్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం బిల్లా లో ఆమె బికినీని పోలిన డ్రెస్ లో దర్శనమిచ్చి కుర్ర‌కారుకి పిచ్చెక్కించింది. అయితే ఇప్ప‌డు షారుక్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ మూవీ కోసం టూ పీస్ బికినీ ధ‌రించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఆమె రూ. 10 కోట్లు తీసుకుంటున్నారట. ఇది సౌత్ లో నయనతార తీసుకునే రెండు చిత్రాల రెమ్యూనరేషన్ కి సమానంగా తెలుస్తుంది. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

also read :

Viral Video : మర్రిచెట్టు వంతెన చూశారా? నది దాటాలంటే సాహసమే!

Kejriwal : ఢిల్లీని గెలవాలనుకుంటే ముందు ఆ పని చేయాలి.. మోదీకి కేజ్రీవాల్‌ సలహా!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News