HomecinemaNaresh: న‌రేష్‌, పవిత్ర లోకేష్ మ‌రోసారి అంద‌రిని ఫూల్స్ చేసిన‌ట్టేనా..!

Naresh: న‌రేష్‌, పవిత్ర లోకేష్ మ‌రోసారి అంద‌రిని ఫూల్స్ చేసిన‌ట్టేనా..!

Telugu Flash News

Naresh: టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు న‌రేష్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప‌విత్ర లోకేష్ కొన్నాళ్లుగా ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఇద్ద‌రు ఎవ‌రిని ప‌ట్టించుకోకుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళుతున్నారు.

అయితే ఈ మ‌ధ్య న‌రేష్‌.. ప‌విత్ర‌తో క‌లిసి జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. న్యూ ఇయ‌ర్ రోజు ఇద్ద‌రు లిప్ లాక్ ఇచ్చుకుంటూ ఓ వీడియోని విడుద‌ల చేయ‌గా, ఇది పెళ్లి కోస‌మే అని అంద‌రు అనుకున్నారు. కాని ఇది ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ అని త‌ర్వాత తెలిసింది.

తాజాగా నరేష్, పవిత్రల పెళ్లి అయ్యిందంటూ ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియో స్వయంగా నరేష్ షేర్ చేయడం వల్ల నిజంగానే పెళ్లి అయ్యిందని అంతా అనుకున్నారు. కాని అది సినిమా వీడియో అంటూ అందరిని ఫూల్స్ ని చేశారు.

ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ కీలక పాత్రలో కనిపించ బోతుండ‌గా, ఆ వీడియో ఆ సినిమాలోని సన్నివేశంగా తెలుస్తుంది. మొత్తానికి కొన్ని గంటల పాటు ఆ వీడియోతో హడావుడి చేసి అందరిని షాక్‌కి గురి చేశాడు న‌రేష్‌.

also read :

Heart Attack : గుండెపోట్లు, మరణాలు ఎందుకు వస్తున్నాయి? WHO షాకింగ్‌ నివేదిక

-Advertisement-

summer fruits : సమ్మర్‌లో ఎలాంటి పండ్లు తినాలి.. ఈ 5 ఫ్రూట్స్‌ బెస్ట్‌!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News