HomecinemaNaga Chaitanya: ఆ హీరోయిన్‌కి ముద్దు పెట్టి క్ష‌మించ‌మ‌ని అడిగిన నాగ చైత‌న్య‌

Naga Chaitanya: ఆ హీరోయిన్‌కి ముద్దు పెట్టి క్ష‌మించ‌మ‌ని అడిగిన నాగ చైత‌న్య‌

Telugu Flash News

Naga Chaitanya: స‌మంతతో విడాకుల త‌ర్వాత నాగ చైత‌న్య పేరు వార్త‌ల‌లో తెగ నిలుస్తుంది. ఆయ‌న‌కు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా తన ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తుండ‌గా, తాజాగా యంగ్ హీరోయిన్ దక్ష నగార్కర్.. చైతూపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Naga chaitanya : చైతూ, శోభిత లండ‌న్ పిక్ డిలీట్‌.. అంద‌రిలో పెరిగిన మ‌రిన్ని అనుమానాలు

మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’లో ఈ అమ్మ‌డు కీల‌క పాత్ర చేయ‌గా, తాజాగా జరిగిన ఓ సమావేశంలో నాగ చైతన్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. బంగార్రాజు మూవీలో దక్ష నగార్కర్ ఓ చిన్న పాత్రతో పాటు ఒక సాంగ్ లో కనిపించి ఎంత‌గానో ఆకట్టుకుంది.

Naga Chaitanya – sobhita : లండ‌న్‌లో శోభిత‌తో డిన్న‌ర్ డేట్.. అంద‌రిలో మెదులుతున్న అనేక ప్రశ్న‌లు

అయితే ఆ సమయంలో అందరి ముందు ముద్దు పెట్టుకుని, కౌగిలించుకుని చేసే సన్నివేశాల్లో నటించిన చైతూ.. ఆ తర్వాత తన దగ్గరికి వచ్చి క్ష‌మాప‌ణ‌ చెప్పాడని దక్ష నగార్కర్ చెప్పుకొచ్చింది. చైతూ వెరీ స్వీట్ బాయ్ అని చెప్పిన దక్ష.. చైతూ లాంటి స్వీట్ లవర్ ను ప్రతీ ఒక్క అమ్మాయి కోరుకుంటుందని ఆమె చెప్ప‌క‌నే చెప్పింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News