HomecinemaLavanya Tripati : వరుణ్ ని పెళ్లి చేసుకోవడానికి లావణ్య కండిషన్!.. అది ఏంటంటే?

Lavanya Tripati : వరుణ్ ని పెళ్లి చేసుకోవడానికి లావణ్య కండిషన్!.. అది ఏంటంటే?

Telugu Flash News

మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ( varun tej – lavanya tripati )జంట ఎప్పటి నుంచో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు లావణ్య వరుణ్ తేజ్ కి ఓ కండిషన్ పెట్టిందట.

ఇంతకీ కండిషన్ ఏంటంటే… లావణ్య త్రిపాఠికి భరతనాట్యం అంటే చాలా పిచ్చి. అయితే పెళ్లయ్యాక కూడా స్టేజ్‌పై భరతనాట్యం చేసే అవకాశం వస్తే వదులుకోనని తేల్చి చెప్పింది. అలాగే మెగా ఫ్యామిలీకి పరువు పోగొట్టే పని ఎప్పటికీ చేయనని చెప్పిన లావణ్య చెప్పిందట. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని, నిర్మాతగా సినిమాలు నిర్మిస్తానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

వీరిద్దరి వివాహం డిసెంబర్‌లో జరగనుందని టాక్.. అయితే వీరి జాతకం ప్రకారం పెళ్లి ఇటలీలో జరిగితే అంతా సజావుగా సాగుతుందని పండితులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.. మరి పెళ్లి ఎక్కడ చేస్తారో చూడాలి.

ఇక, వరుణ్ తేజ్ సినిమా ‘గాండీవధారి అర్జున’ త్వరలో విడుదల కానుంది.

read more  :

-Advertisement-

Varun Tej-Lavanya Engagement Photos : ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య ల నిశ్చితార్థ వేడుక.. వాళ్ళ లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్!

Lavanya tripathi New Saree Stills

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News