HomecinemaKarthikeya: అమ్మ‌కి పెళ్లి కాక‌ముందే రాజ‌మౌళిని నాన్న అని డిసైడ్ అయ్యా: కార్తికేయ‌

Karthikeya: అమ్మ‌కి పెళ్లి కాక‌ముందే రాజ‌మౌళిని నాన్న అని డిసైడ్ అయ్యా: కార్తికేయ‌

Telugu Flash News

Karthikeya: ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాకి ఆస్కార్ తెచ్చి పెట్టి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్న ద‌ర్శకుడు రాజ‌మౌళి. అయితే తన విజయంలో సగ భాగం భార్య రమకు చెందుతుందని జ‌క్క‌న్న ప‌లుమార్లు చెబుతూ ఉంటారు.ఇక ఈ సినిమా ఆస్కార్ వ‌ర‌కు చేరిందంటే అందులో కార్తికేయ స‌హ‌కారం కూడా చాలా ఉంద‌ని యూనిట్ చెప్పుకొస్తున్నారు.

తాజాగా కార్తికేయ ప‌లు విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం రూ. 80 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారంటూ.. వార్తలు వ‌చ్చాయి. అస‌లు ఆ స్థాయిలో ఎవరూ ఖర్చు చేస్తారు చెప్పండి అని కార్తికేయ అన్నాడు. ఇక రాజ‌మౌళి పెళ్లి జరగడానికి ఏడాది ముందు నుండి త‌మ‌ ఇంటికి వచ్చే వారు అని కార్తికేయ అన్నాడు.

అప్పుడు త‌న‌కు 8 ఏళ్ల వ‌య‌స్సు అని చెప్పిన కార్తికేయ అప్పుడ‌ప్పుడు రాజ‌మౌళి నన్ను, అమ్మను రాజమౌళి డిన్నర్ కు తీసుకెళ్లేవారు. ఆయ‌న ఒక రోజు రాకపోతే.. నేనే ఫోన్ చేసేవాడిని. అప్పుడు ఆయన సీరియల్స్ చేస్తుండే వారు, కుదరలేదు అని చెబితే. రేపొస్తావా అంటూ అడిగేవాడినని అప్పడి నుండే ఆయనపై తండ్రి ఫీలింగ్ వచ్చింది అని కార్తికేయ అన్నారు.

వాళ్లు పెళ్లి చేసుకుందామని చెప్పడానికి ముందు నుండే మెంటల్ గా అతనిని తండ్రిగా ఫిక్స్ అయ్యానని, అయితే ఇప్పటికీ నాన్న అని పిలవనని, బాబా అని పిలవడం అలవాటుగా మారిపోయింద‌ని కార్తికేయ చెప్పుకొచ్చాడు.

also read :

S S Karthikeya : ఆస్కార్ రావ‌డానికి మూల కార‌ణం రాజ‌మౌళి కాదు , ఆయ‌న కొడుకు..!

-Advertisement-

Mahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మ‌హేష్‌-రాజ‌మౌళి మూవీ..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News