Homecinemaదసరా మూవీ పై జూనియర్ ఆర్టిస్ట్ శ్రీను షాకింగ్ కామెంట్స్!

దసరా మూవీ పై జూనియర్ ఆర్టిస్ట్ శ్రీను షాకింగ్ కామెంట్స్!

Telugu Flash News

నాని , కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ దసరా పై జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ శ్రీను షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దసరా సినిమాకు పని చేస్తే కనీసం పారితోషికం కూడా ఇవ్వలేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏజెంట్ శ్రీను దీనిపై స్పందించారు.

‘‘ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్ గా చూస్తారు.వచ్చేదాకా బాగా మాట్లాడతారు.వెళ్లిన తర్వాత అస్సలు పట్టించుకోరు.డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వరు. సినిమా కోసం 23 మందితో గోదావరిఖనికి వెళ్లాను. దసరా సినిమా.. వారం రోజులు అక్కడే ఉన్నాం. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. పైగా 70 వేలు ఖర్చు చేశాను. తీసుకెళ్లిన వాళ్లు నన్ను డబ్బులు అడుగుతున్నారు. నేను కూడా వాళ్ళకి మొత్తం ఇవ్వలేదు, సగం మాత్రమే ఇచ్చాను. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’’ అని శ్రీను అన్నారు. ఇప్పుడు శ్రీను చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

read more news :

Nani: నానిపై ప్రేమ‌ను కురిపించిన శృతి హాస‌న్ ల‌వ‌ర్.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Dasara: ద‌స‌రా డైరెక్ట‌ర్‌కి 80 ల‌క్ష‌ల బీఎమ్‌డ‌బ్ల్యూ కారు గిఫ్ట్.. ల‌క్ అంటే ఇతనిదే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News