Tuesday, May 14, 2024
Homebeautyశంఖం లాంటి కంఠం మీకుంటే ఎంత అందం? ఇలా చేసి చూడండి ..

శంఖం లాంటి కంఠం మీకుంటే ఎంత అందం? ఇలా చేసి చూడండి ..

Telugu Flash News

how to take care of your neck skin : ముఖంమాత్రం నాలుగు సార్లు శుభ్రపరచుకొని మెడను వదిలేసే వారుంటారు. అలాంటి వారి మెడ నలుపుగా ఉంటుంది. అది అందాన్ని తగ్గిస్తుందిగా ! మరి పరిష్కారం ఏంటి ?

  1. మీ మెడ, కంఠం మాత్రం నల్లగా ఉంటే దోసకాయ గుజ్జును రాయండి చాలు. నలుపంతా పోతుంది.
  2. మీ మెడ, కంఠం పైన ముడతలుంటే మీగడలో నిమ్మరసం, పసుపు, తేనె కలిపి మసాజ్ చేయండి.
  3. కొబ్బరిపాలతో మర్దన చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.
  4. మీ మెడ, కంఠం మరీ లావుగా ఉంటే వ్యాయామం చేస్తే సన్నబడుతుంది.

చక్కటి హారం అలంకరిస్తే మీరా లేక అది అందమైనదా అని ఇద్దరూ పోటీ పడాల్సిందే !

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News