Homerecipescarrot egg ponganalu : క్యారెట్ ఎగ్ పొంగనాలు..ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

carrot egg ponganalu : క్యారెట్ ఎగ్ పొంగనాలు..ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Telugu Flash News

carrot egg ponganalu

క్యారెట్ ఎగ్ పొంగనాలు తయారీ కి కావలసిన పదార్థాలు :
రెండు క్యారెట్,
నాలుగు గుడ్లు,
ఒక కప్పు – క్యాప్సికమ్, టమోటో, ఉల్లిపాయ ముక్కలు
రెండు రెబ్బలు వెల్లుల్లి
రెండు టేబుల్ స్పూన్లు వెన్న
తగినంత ఉప్పు
ఒక టీస్పూను కారం , తగినంత మిరియాల పొడి

క్యారెట్ ఎగ్ పొంగనాలు తయారుచేసే విధానం:

పాత్రలో వెన్న వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి , ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమంలో గుడ్లు, కారం, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ మీద పొంగనాల ప్లేటు పెట్టి వెన్న వేసి వేడయ్యాక ఆ మిశ్రమాన్ని గుంతల్లో పోసి రెండువైపులా వేయించాలి. వేడి వేడి క్యారెట్ ఎగ్ పొంగనాలు రెడీ.

మరిన్ని వంటకాలు :

Oats Fruit Salad : ఓట్స్‌ ఫ్రూట్‌ సలాడ్‌ తయారు చేయండిలా ! సూపర్ టేస్టీ..!

-Advertisement-

minapa garelu : కరకరలాడే వేడివేడి మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News