Tuesday, May 14, 2024
Homerecipesbread rice : నోరూరించే బ్రెడ్ రైస్ తయారు చేయండి ఇలా

bread rice : నోరూరించే బ్రెడ్ రైస్ తయారు చేయండి ఇలా

Telugu Flash News

bread rice ingredients  (సరుకులు) :

  • రైస్ -2 గ్లాసులు
  • బ్రెడ్ చిన్న –  ప్యాకెట్
  • నెయ్యి(లేదా) డాల్డా –  1/4 kg
  • క్యారెట్ – 2
  • ఉల్లిగడ్డలు – 2
  • లవంగాలు – 4
  • దాల్చిన చెక్క – 2
  • యాలకులు -2
  • పచ్చిమిర్చి – 10
  • ఉప్పు  – తగినంత

bread rice తయారు చేయు విధానం :
అన్నం వండిన తర్వాత పక్కన పెట్టి,బ్రెడ్ ముక్కలను ప్రక్కలు కట్ చేసి ఇందులో నాలుగు ముక్కలుగా చేసుకొని నెయ్యిలో గోధుమ రంగులో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నె లో నూనె నాలుగు స్పూన్లు వేసి అది వేడెక్కిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి పొడుగ్గా కట్ చేసి క్యారెట్, కట్ చేసిన పచ్చి పచ్చి మిరపకాయలు, చిన్నవిగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ముక్కలు వేసి నాలుగు నిమిషాలు వేయించాలి. తర్వాత ఉప్పు, బ్రెడ్ ముక్కలు ముక్కలు కలిపి అన్నం  కలపాలి.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News