aloo paratha కావలసినవి :
- గోదాపిండి – 250gms
- ఆలుగడ్డలు – 250gms
- పచ్చిమిర్చి – 5
- జీలకర్ర – 1 స్పూన్
- కొత్తిమీర – 1 కట్ట
- ఉప్పు – తగినంత
- నీళ్లు – తగినంత
- నూనె – తగినంత
- ఉల్లిపాయ – 1
- అల్లం వెల్లుల్లి ముద్ద – 1/2 స్పూన్
- కారం – 1/2 టేబుల్ స్పూన్
- బీన్స్ – 50gms
- క్యారెట్ – 50gms
- క్యాబేజీ – 50gms
- జీరా పౌడర్ – 1/2 టీ స్పూన్
- ధనియా పౌడర్ – 1/2 టీ స్పూన్
- పసుపు – 1/4 టీ స్పూన్
- సాల్ట్ – తగినంత
- ఆలు – 100gms
aloo paratha తయారు చేయు విధానం :
మైదా పిండిలో ఉప్పు, షుగర్, వాటర్ కలిపి ముద్దగా కలుపుకోవాలి.ఈ ముద్దను 15 నిమిషాలు నీడింగ్ చేయవలెను.నీడింగ్ చేసిన తర్వాత 10min ముద్దను పక్కన పెట్టుకోవాలి.ఈ ముద్దను దీర్ఘ చతురస్రాకారంలో రుద్ది దానిపైన మిగిలిన బట్టర్ ను పోసి రోల్ చేసుకోవాలి.
aloo paratha కర్రీ తయారు చేయు విధానం :
ముందుగా ఆలుగడ్డ ఉడకబెట్టి మ్యాచ్ చేసుకోవాలి.మరియు వెజిటేబుల్స్ ను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి.
కడాయిలో నూనె వేడి చేయవలెను. వేడెక్కిన తర్వాత అందులో పప్పు, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్, బీన్స్ వేసి 10 min వరకు ఫ్రై చేయవలెను.ఆ తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా, సాల్ట్, పసుపు,కారం, ఉడకబెట్టి ఆలూ వేసి 2 min స్టవ్ మీద పెట్టి దించేయాలి.
రోల్ చేసిన తర్వాత చిన్న చిన్నదీర్ఘ చతురస్రారంలో కట్ చేసిన మధ్యలో కర్రీ పెట్టి ఒకదాని పైన ఒకటి తరువాత 10 నిమిషాలు పెనంపై దోరగా వేయించుకోవాలి. వేడి వేడి ఆలూ పరోటా రెడీ.