Homebeautyhair lice treatment : తలలో పేలు పోవాలంటే ఏం చేయాలి ? ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

hair lice treatment : తలలో పేలు పోవాలంటే ఏం చేయాలి ? ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

Telugu Flash News

how to remove lice from hair : తలలో పేలు ఉండి ఇబ్బంది పెడుతుంటే ఆ బాధ చెప్పతరం కాదు. అయితే పూర్తిగా పేలు పోవడానికి కొన్ని టిప్స్‌ ని మీతో పంచుకుంటున్నాము. ఇలా చేసి చూడండి..

  1.  పటికను మెత్తగా నూరి నీటిలో కలిపి తలకు పట్టించు కొంటే చాలు.
  2. రాత్రిళ్ళు తలకు వెనిగర్ మర్దన చేసుకొని తర్వాత టవల్ తలకు చుట్టుకొని మరునాడు తలస్నానం చెయ్యాలి. ఇలా నాలుగు రోజులు చేస్తే ఈనెలు కూడా పోతాయి.
  3. తలస్నానం చేశాక సాంబ్రాణీ పొగ రోజూ వేసుకున్నా పేలు పోతాయి.
  4. సీతాఫలం గింజలను పొడి చేసి కొబ్బరినూనెలో కలుపు కొని తలకు రాసుకోవాలి. సీతాఫలం ఆకు రసాన్ని తలకు పట్టించి తుండు చుట్టుకొని రాత్రంతా ఉంచుకొని మరునాడు తలస్నానం చేయాలి.
  5. కలరా ఉండలు పొడి చేసి కొబ్బరినూనెలో కలిపి తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేసెయ్యాలి. తలలో పేలు
  6. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి బాగా వేడిచేసి రంగు వచ్చిన ఆ నూనెను రాత్రివేళ తలకు మసాజ్ చేసి ఉదయాన కుంకుడు రసంతో స్నానం చేయాలి.
  7. బజార్లో దొరికే పేలమందును కొబ్బరినూనెలో కలిపి ఉంచుకొని పేలు కనిపించినప్పుడల్లా ఒక్కసారి రాసు కుంటే చాలు. చిన్నపిల్లలకు ఈ పేలమందు వాడకూడదని మాత్రం గుర్తు పెట్టుకోండి.

మరిన్ని మీకు నచ్చిన వాటిని చూడండి/చదవండి : 

pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా త‌గ్గించుకోండి..!

janhvi kapoor at apoorva mehta birthday bash

Ananya Panday hot pics at Apoorva Mehta birthday party

Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News