Monday, May 13, 2024
Homebeautybeauty tips : చర్మం మీద మచ్చలా.. ఇలా త‌గ్గించుకోండి..!

beauty tips : చర్మం మీద మచ్చలా.. ఇలా త‌గ్గించుకోండి..!

Telugu Flash News

beauty tips : చాలా మందికి చర్మం మీద మచ్చలు రావడం సర్వసాధారణం. కొందరిలో ఇవి తెల్లమచ్చలుగా, మరికొందరిలో నల్లమచ్చలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు ‘టినియా వెర్సికలర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. అలాంటి మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ సూచనలను పాటించడం మంచిది.

  1. చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
  2. గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి.
  3. జిడ్డు చర్మం ఉన్నవారు.. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పొడిగా ఉంచుకోవాలి. కానీ చర్మం చాలా పొడిగా ఉండనివ్వవద్దు. శరీరంపై నూనె లేదా ఇతర నూనె పదార్థాలను పూయవద్దు.
  4. గట్టి, గాలి చొరబడని దుస్తులు ధరించవద్దు. వారి ప్రైవేట్ పార్ట్స్ ఎక్కువగా చెమట పడకుండా చూసుకోవాలి.
  5. రోజూ వ్యాయామం చేయండి.
  6. ఇప్పటికే మచ్చలు ఏర్పడిన వారు వైద్యుల సలహా మేరకు డాక్టర్ సూచించిన కాలానికి కెటోకానజోల్ పౌడర్ వాడాలి.

మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చదవండి

Beauty Tips: ముఖం సహజమైన కాంతితో మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాలను పాటించి చూడండి..

Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..

Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News