Sunday, May 12, 2024
HomehoroscopeHoroscope (31-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope (31-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

today horoscope in telugu : మార్చి 31, 2024 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Aries | మేష రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారు స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి పాటిస్తారు.. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ ఉంటుంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం ఉత్త‌మం.. ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌మిచ్చిన‌ట్ల‌యితే అనారోగ్య బాధ‌లు ఏ మాత్రం ఉండ‌వు.

Taurus | వృషభ రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారు అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా మంచి స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త పాటించాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త లు వ‌హించాలి. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాల‌కోసం వేచి చూస్తారు.

Gemini | మిథున రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం చాలా అవ‌స‌రం.. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించాలి.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారు త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోయే అవ‌కాశం ఉంది. చిన్న విష‌యాల్లో మాన‌సిక ఆందోళ‌న చెందే ఛాన్స్ ఉంది.. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం అని చెప్పాలి.

Leo | సింహ రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం అయితే పూర్త‌వుతుంది.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారికి ‌ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌వించే ఛాన్స్ ఉంది. పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి ప‌ట్టుద‌ల ఏ మాత్రం ప‌నికిరాదు. ప‌గ సాధించే ప్ర‌య‌త్నం వదిలివేయ‌డం మంచిది.

Libra | తులా రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారికి గొప్ప‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. మంచి ఆలోచ‌న‌లు క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు మిమ్మ‌ల్ని గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందే అవ‌కాశం ఉంది.స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్యం ఇచ్చే ప‌నులు చేస్తారు

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారికి శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ప్ర‌యాణాల వ‌ల్ల లాభం చేకూరే ఛాన్స్ ఉంది.. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫలం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఏ మాత్రం ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందే ఛాన్స్ ఉంది.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారు కుటుంబంలో చిన్నిచిన్న గొడ‌వ‌ల వ‌ల‌న ఇబ్బందులు ప‌డ‌తారు ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. . ఆర్థిక ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌డానికి రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు కూడా ఆల‌స్యంగా ల‌భిస్తాయి.

Capricorn | మకర రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారు వృ‌త్తి, ఉద్యోగ‌రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఏ విష‌యంలోనూ స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక ఇబ్బందులు ప‌డ‌తారు.. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్కుకోకుండా గౌర‌వ‌, మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ఎంతైన అవ‌స‌రం.

Aquarius | కుంభ రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారికి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌టంతో మాన‌సిక ఆనందాన్ని అయితే పొందుతారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ద‌క్కుతుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Pisces | మీన రాశి ఫలాలు 31-03-2024

ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌నిస‌రి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లను అయితే ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హాలు ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం త‌ప్ప‌నిస‌రి.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News