Homehoroscopehoroscope today in telugu : 30-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu : 30-07-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, july 30, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Aries horoscope

ఈ రాశి వారికి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. రుణ ప్ర‌య‌త్నాలు కూడా ల‌భిస్తాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Taurus horoscope

ఈ రాశి వారు శుభ‌కార్యాల‌కు సంబంధించిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అవుతాయి. దూర బంధువుల‌ని క‌లుస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ల‌భిస్తుంది. ఏ విష‌యంలోనైన‌ మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. మీరు చేప‌ట్టిన‌ అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Gemini

బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎప్ప‌టికీ లభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత ఇబ్బంది చెందుతారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే ఇబ్బంది ప‌డ‌తారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం వ‌ల‌న మీకు మంచి జ‌రుగుతుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.

horoscope today in telugu 30th july 2023
horoscope today in telugu 30th july 2023

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు కూడా పూర్తి చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని కోరుకుంటారు. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Leo

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి రావ‌డం జ‌రుగుతుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవ‌కాశం ఉంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన క‌లుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించటానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Virgo

ఈ రాశి వారు ప్ర‌య‌త్నాలు అనేకం చేస్తుంటారు. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల ఉండ‌కూడ‌దు. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

today horoscope

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Libra horoscope

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు స్వల్పంగా ఏర్ప‌డ‌తాయి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించడం మంచిది. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Scorpio

ఈ రాశి వారు కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ప‌రిష్కారం అవుతాయి. . కళలందు ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Saggitarius

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. కుటుంబ విష‌యాల ప‌ట్ల ఆస‌క్తి చూపుతుంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించడం మంచిది . ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచి జ‌రుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.

horoscope today in telugu

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Capricorn horoscope

బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా కొంచెం జాగ్ర‌త్త వ‌హించాలి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి గ‌మ‌నిస్తాం. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Aquarius

నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 30, 2023 Pisces horoscope

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు క‌లుగుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News