HomedevotionalHoroscope (26-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (26-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 26th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Aries horoscope

ఈ రాశి వారు నేటి నుంచి పురోగతి సాధించడానికి అవకాశం ఏర్పడింది. ఆర్థిక సమస్యల నుంచి కూడా క్రమంగా బయటపడే సూచనలు క‌నిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఉద్యోగం వ‌స్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడే ఛాన్స్ ఉంది. మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందే ఛాన్స్ ఉంది..త‌ల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Gemini

ఈ రాశి వారికి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవ‌కాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. శుభవార్తలు వినే ఛాన్స్ ఎక్కువ‌.. ఆరోగ్యంలో సానుకూలంగా మార్పు వచ్చే ఛాన్స్ ఉంది.. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Cancer horoscope

ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో ఆలస్యం చేస్తారు.. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆస్తి సంబంధమైన కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండ‌డ‌మే కాకుండా, ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా మార‌తాయి..

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Leo

ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబ పరిస్థితులు కొంత సానుకూల పడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది.. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవ‌కాశం ఉంది.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Virgo

ఈ రాశి వారు ఉద్యోగ పరంగా ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా రావలసిన బకాయిలు కూడా అందే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో అపార్ధాలు తలెత్తకుండా జాగ్రత్తలు ప‌డాలి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Libra horoscope

ఈ రాశి వారు సలహాలు, సూచనలను అధికారుల ద్వారా స్వీకరించి ప్రయోజనం పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభించే ఛాన్స్ ఉంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Scorpio

ఈ రాశి వారికి గృహ, కుటుంబ సంబంధమైన ఒకటి రెండు సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. అయితే, పాత సమస్యల స్థానంలో కొత్త సమస్యలు ప్రవేశించే సూచనలు క‌నిపిస్తాయి. అద్దె ఇంటివారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాల్సిన అవ‌స‌రం వ‌స్తుంది.. ఉద్యోగంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Saggitarius

ఈ రాశి వారు ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా కొంతకాలంగా అనుభవిస్తున్న సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనే అవ‌కాశం ఉంది.. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో సానుకూల మార్పులు క్ర‌మంగా చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి ఆర్థికంగా మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటి రెండు ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారం కాక‌పోవ‌చ్చు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగానే ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఎక్కువ‌. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడే ఛాన్స్ ఉంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Aquarius

ఈ రాశి వారికి బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సజావుగానే ఉంటుంది. వృధా ఖర్చులతో ఇబ్బంది పడే అవ‌కాశం ఎక్కువ‌. వృత్తి వ్యాపారాల్లో లాభాల పరిస్థితి సామాన్యంగానే ఉంటుంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఎక్కువ‌.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 26, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి శుభకార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన క్ర‌మంగా పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉండే అవ‌కాశం ఉంది. ఉద్యోగం సాఫీగా సాగిపోయే ఛాన్స్ ఉంది.

Also Read :

కోహ్లీ అనుష్క ల ల‌గ్జ‌రీ విల్లా అన్ని కోట్ల రూపాయలా..?

Aditi Rao Hydari Latest Instagram Photos, Stills, Pics 2023

Simbu : ఆమెతో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న శింబు.. అవన్నీ రూమర్సేనా ?

bollywood actress Sara Ali Khan Latest Instagram photos 2023

Layoffs : లేఆఫ్స్‌ వేళ గూగుల్‌ మరో కీలక నిర్ణయం.. ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యం!

Hyderabad: ఓ యువతితో ప్రేమ, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన వరుడు.. పెళ్లి పీటలపైనే ఆగిన వివాహం!

Adah Sharma Latest Hot Photos, Images, stills 2023

Dry eyes : కళ్లు పొడిబారిపోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Mouni Roy Latest Hot Photos, Images, stills 2023

Viral Video : తాజ్‌ హోటల్‌లో తిన్నాడు.. బిల్లు కట్టమంటే చిల్లరతో ఇలా చేశాడు!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News