Monday, May 13, 2024
Homesportsకోహ్లీ అనుష్క ల ల‌గ్జ‌రీ విల్లా అన్ని కోట్ల రూపాయలా..?

కోహ్లీ అనుష్క ల ల‌గ్జ‌రీ విల్లా అన్ని కోట్ల రూపాయలా..?

Telugu Flash News

Virat Kohli Buys Lavish Villa in Alibaug : భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అందాల ముద్దుగుమ్మ అనుష్క జంట బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో ఒక‌ర‌నే విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో వార్త‌లలో నిలుస్తూనే ఉంటారు.

కోహ్లీ- అనుష్క దంపతులు ముంబైకి సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేసిన‌ట్టు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక్కడనుండి స్పీడ్ బోట్ ద్వారా ముంబై కి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌస్​ను రూ.6 కోట్లు పెట్టి వారు కొన్న‌ట్టు తెలుస్తుంది.

ఇల్లు కొనుగోలు చేయడానికి అన్ని ఫార్మాలిటీస్​ను కోహ్లీ అన్నయ్య వికాస్​ కోహ్లీ పూర్తి చేసిన‌ట్టు టాక్.. స్టాంప్ డ్యూటీ కింద రూ.36లక్షలు చెల్లించార‌ని, ఈ ఇంటికి ఇంటీరియర్​ డిజైన్​ హృతిక్ మాజీ భార్య సుసానె ఖాన్​ చేశార‌ని తెలుస్తుంది.

ఇంట్లో 400 స్క్వేర్ ఫీట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట. వీకెండ్ డెస్టినేషన్స్ కి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుందని వారు దీనిని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది. కాగా, అలీబాగ్ లో కోహ్లీకి ఇది రెండో ప్రాపర్టీ.

2022 సెప్టెంబర్ లోనే కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి జీరాద్ గ్రామంలో 19.24 కోట్లకు ఓ లగ్జరీ ఫామ్​ హౌస్​ను కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

also read :

-Advertisement-

Aditi Rao Hydari Latest Instagram Photos, Stills, Pics 2023

bollywood actress Sara Ali Khan Latest Instagram photos 2023

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News