Homedevotionalhoroscope today telugu : 26-01-2023 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today telugu : 26-01-2023 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 26th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Aries horoscope

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం చాలా ఆలస్యంగా లభిస్తుంది. ప్రయాణాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మంచిది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Taurus horoscope

ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొంద‌గ‌లుగుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Gemini

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొంద‌గ‌లుగుతారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Cancer horoscope

ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఎక్కువ‌గానే ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి.

horoscope today in teluguసింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Leo

ఈ రాశి వారు నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. బంధు, మిత్రులతో కలిసి స‌ర‌దాగా గ‌డుపుతారు.. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Virgo

ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడిపే అవ‌కాశం వ‌స్తుంది.. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ద‌క్కుతుంది.. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొంద‌గ‌లుగుతారు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Libra horoscope

ఈ రాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడిపే ఛాన్స్ ద‌క్కుతుంది.. స్త్రీలు చేసే వ్యవహారాల్లో కొంత సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Scorpio

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్రత్త పాటించాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం అవ‌స‌రం.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Saggitarius

ఈ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరుల విమర్శలకు లోనయ్యే ఛాన్స్ ఉంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Capricorn horoscope

ఈ రాశి వారు అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ప‌డ‌తారు.. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Aquarius

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 26, Pisces horoscope

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు ఎక్కువ‌గా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో క‌లిసి స‌ర‌ద‌గా, సంతోషంగా గ‌డుపుతారు.

also read :

BBC Documentary : మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేరళలో ప్రదర్శనపై పెను దుమారం!

viral video today : కుమార్తె సర్‌ప్రైజ్‌తో ఫ్యామిలీ ఫంక్షన్‌లో ట్విస్ట్‌!

nara lokesh padayatra : లోకేష్ పాదయాత్రకు అనుమతి.. పోలీసుల కండీషన్లు ఇవే..!

Hyderabad : హైదరాబాద్‌ నగరాన్ని వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన అధికారులు.. బీ కేర్‌ఫుల్‌!

Sharwanand : శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ?

Uttar Pradesh : యూపీలో ఇద్దరు యువతుల ప్రేమ కథ.. ట్విస్టులు మామూలుగా లేవు !

Sourav Ganguly : గంగూలీ బయోపిక్‌కు వేగంగా అడుగులు.. హీరోగా ఎవరు నటిస్తున్నారంటే!

niharika konidela : త‌ల్లి కాబోతున్న నిహారిక‌… అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిందా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News