HomedevotionalHoroscope (21-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (21-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 21st february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Aries horoscope

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త పాటించాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు ఏ మాత్రం వినరాదు. క్రీడాకారులకు , రాజకీయరంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకుంటారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి అన్ని ప‌నులు సుల‌భంగా నెర‌వేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగానే ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవ‌డంతో పాటు కీర్తి, ప్రతిష్ఠలు అధికం అవుతాయి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Gemini

ఈ రాశి వారు కుటుంబ విషయాలపై చాలా అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరే ఛాన్స్ ఉంది. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండ‌డం ఎంతైన అవ‌స‌రం.

horoscope today teluguకర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Cancer horoscope

ఈ రాశి వారి కుటుంబ పరిస్థితులు అంత సంతృప్తికరంగా ఉండ‌వు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రులతో కలహాలు పెంచుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం పాటించాలి

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Leo

ఈ రాశి వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి.. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తించే ఛాన్స్ ఉంది.. వ్యాపారరంగంలోని వారు చాలా జాగ్రత్తగా నుండుట మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహించే అవ‌కాశం ఉంది.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Virgo

ఈ రాశి వారు మానసిక ఆందోళన చెందుతారు. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ పాటించాలి. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా నెర‌వేరుతాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Libra horoscope

ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువ‌గా చేస్తారు. స్థానచలనం ఏర్ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడే వారు జాగ్రత్త వ‌హించాలి.. ప్రయత్నకార్యాలకు ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. చాలా సంతోషంగా ఉంటారు.

horoscope today in teluguవృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Scorpio

ఈ రాశి వారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి. నూతన వ్యక్తులు క‌లిసి వారి స‌ల‌హాలు పాటిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందే ఛాన్స్ ఉంది.. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Saggitarius

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు సులభంగా నెర‌వేరుతాయి.. కుటుంబ కలహాలకు తావీయకుండి ఉండాలి.. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండ‌డం అవ‌స‌రం.. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి అన్నింటా మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఛాన్స్ ఉంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను క్ర‌మంగా కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణలను పొందే ఛాన్స్ ఉంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Aquarius

ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన‌ అవసరం ఉంది.. అనవసరంగా డబ్బు ఖర్చు కావ‌డం వ‌ల‌న ఆందోళన చెందుదురు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. వివాదాల‌కి దూరంగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 21, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ప‌డ‌తారు.. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు ప‌డాలి.

also read :

Varun Tej: మ‌రోసారి వార్త‌లలోకి వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి…!

గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Prabhas: ఫ్యాన్స్ అసంతృఫ్తి… ప్ర‌భాస్‌తో కార్టూన్ సినిమాలు తీస్తున్నారంటూ ఫైర్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News