HomedevotionalHoroscope Today telugu : 21-01-2023 శనివారం రాశి ఫ‌లాలు

Horoscope Today telugu : 21-01-2023 శనివారం రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 21st january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Aries horoscope

మేషరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి ఆర్ధిక విషయాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంలోని సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభవములు చేకూరును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించ‌డం మంచిది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Taurus horoscope

వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవ‌డం వ‌ల‌న‌ కుటుంబములో కలహములు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రుల ప్రశంసలు, ఆనందము ద‌క్కుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Gemini

మిథునరాశివారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆందోళన, ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కృషితో ముందుకు సాగుతారు. సౌఖ్యము కలుగుతాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Cancer horoscope

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగాఉండండి. కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధిస్తాయి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Leo

సింహరాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ, ఆరోగ్య విషయముల పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మంచి వారం. మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయండి.

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Virgo

కన్యారాశి వారికి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము పొందుతారు. చేసే ప్రతీ పనిలో విజయం పొందుతారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉండును.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Libra horoscope

తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు . కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. ప్రయాణములు అనుకూలిస్తాయి. లాభములు కలుగుతాయి. సౌఖ్యము పొందుతారు. శత్రువులతో జాగ్రత్త వహించండి. ఉద్యోగమునందు ఒత్తిడి, శత్రుత్వ భయము కలుగుతుంది. మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కలుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Scorpio

వృశ్చికరాశికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది.. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. కుటుంబము నందు గౌరవము పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. మరింత శుభఫలితాలు పొందుతాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Saggitarius

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితం ఉంటుంది.. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఏర్పడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Capricorn horoscope

మకర రాశి వారికి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంత చికాకులు ఏర్పడుతాయి. మీ కృషితో పట్టుదలతో ముందుకు వెళ్లి కార్యములు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువ ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Aquarius

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూల ఫ‌లితం ఉంటుంది.. చేసే ప్రతీ పని కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. చేసే ప్రతీ పని.. ఆచితూచి చేయడం మంచిది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 21, Pisces horoscope

మీన రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి.

Also Read News: 

Divi Vadthya black dress latest hot stills, actress divi pics

Viral Video today : వెరైటీ ఎంగేజ్‌మెంట్‌.. రింగులో సస్పెన్స్‌.. చివరకు ఏమైందో మీరే చూడండి!

G.O. No.1 News : ఏపీలో జీవో నెం.1 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

cold remedies : ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గుకు పరిష్కారం.. ఇలా ట్రై చేయండి!

World Coldest City : ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం.. ఎక్కడో తెలుసా? ఏడాది పొడవునా మైనస్‌ డిగ్రీలే!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News