Homedevotionalhoroscope today : 20-12-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope today : 20-12-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 20th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Aries horoscope

ఈ రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో కొంత‌ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అనవసరంగా భయాందోళనలకు గురికాకుండా పట్టుదలతో అన్ని ప‌నులని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.

 

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Taurus

ఈ రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో విజయాన్ని అందుకుంటారు. ఆశించిన ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో సక్సెస్ పొందుతారు.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Gemini

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప్రణాళికలతోత‌ప్ప‌క‌ పూర్తి చేస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందుతారు.. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుతాయి. బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. బంధువులతో విబేధాలు ఎద‌రువుతాయి.. చేయని పొరపాటుకు నిందపడాల్సి ఉంటుంది.

-Advertisement-

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు నిరుత్సాహపడే విధంగా కొన్ని పరిస్థితులు త‌లెత్తుతాయి.. మానసిక దైర్యం మిమ్మల్ని విజయం వైపు పయనింపజేస్తుంది. అలసట కొంత పెరుగుతుంది.

horoscopeకన్య రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Virgo

ఈ రోజు ఈరాశివారు నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది.. శుభ ఫలితాలను అందుకుంటారు. లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేసే అవ‌కాశం ఉంది.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. సంతోషకరమైన సంఘటన జరుగుతుంది. అధిక శ్రమ పడతారు. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారు అస్థిర నిర్ణయాలతో ఇబ్బంది పడే అవ‌కాశం ఉంది.. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కుటుంబంలో బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అధిక శ్రమ పడకుండా చూసుకుంటే మంచిది.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశి వారు ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్తే శుభఫలితాలను అందుకునే ఛాన్స్ ఉంది.. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం మేలు. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు ఇతరులను కలుపుకుంటూ పోతే మంచిది.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించే పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్య విషయాల్లో అవగాహనాలోపం రాకుండా చూసుకోవాలి. శుభకార్యాల్లో ఎంతో సంతోషంగా పాల్గొంటారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Aquarius

ఈ రాశివారు ఈరోజు మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలు ఎంతో మేలు చేస్తాయి. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి త‌ప్ప‌క‌ ఉంటుంది.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 20, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు మాట పట్టింపులకు పోకుండా ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో స‌క్సెస్ సొంతం చేసుకుంటారు. ఆత్మబలంతో పట్టుదలతో విజయం సాధిస్తారు. ధన లాభం కూడా కలుగుతుంది. రైతులకు శుభకాలం. ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండ‌డం మంచిది.

also read news:

Lionel Messi : అర్జెంటీనాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన సూప‌ర్‌హీరో మెస్సీ గురించి తెలుసుకుందామా ? మెస్సీ లైఫ్ స్టోరీ !

Acidity : చలికాలంలో ఎసిడిటీ బాధిస్తోందా? ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి! 

ట్రైలర్ టాక్ : క్రిస్టోఫర్ నోలన్ మరో వండర్ ‘ఓపెన్ హైమర్’

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News