HomedevotionalHoroscope Today: October 19, 2022 ఈ రోజు మీ రాశి ఫ‌లాలు..

Horoscope Today: October 19, 2022 ఈ రోజు మీ రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 19 October 2022: Check astrological prediction for your signs

మేష రాశి (Aries) ఫలితాలు : October 19, 2022

ఈ రాశి వారు బంధుమిత్రులతో ప్ర‌త్యేక స‌మ‌యం గ‌డుపుతారు. అమ్మగారి త‌ర‌పు నుండి ధ‌న‌లాభం ల‌భిస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ప‌ని ఒత్తిడి ఉన్నా కూడా కార్యాల‌యాల్లో ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తారు.

వృషభ రాశి (Taurus) ఫలితాలు : October 19, 2022

ఈ రాశి వారు దేహాలంక‌ర‌ణ‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.ఉద్యొగ‌స్తులు వారి ప‌నిత‌నాన్ని చూపి ప్ర‌శంస‌లు పొందుతారు. మీకు రోజు అంత బాగుండదు. అనేక విషయాలపట్ల వివాదాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

మిధున రాశి (Gemini) ఫలితాలు : October 19, 2022

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వ‌స్తాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూలంగా ఫ‌లితాల‌ని క‌లుగ జేస్తుంది. సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతికూడా అందుకుంటారు.

కర్కాటక రాశి (Cancer) ఫలితాలు : October 19, 2022

ఈరోజు దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు ఎక్కువ ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. ఇంటికి తిరిగివస్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి,లేనిచో ప్ర‌మాదాల బారిన ప‌డ‌తారు.

సింహ రాశి (Leo) ఫలితాలు : October 19, 2022

ఈరోజు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. కుటుంబంతో- పిల్లలలు, స్నేహితులతో కలిసి స‌ర‌దా స‌మ‌యం గ‌డుపుతారు.

-Advertisement-

కన్య రాశి (Virgo) ఫలితాలు : October 19, 2022

ఈరోజు బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీరు సానుకూల దృక్పధంతో ఇంటినుండి బయటకు వెళతారు.కానీ విలువైన‌ వస్తువును పోగొట్టుకోవటం వలన నిరాశ‌లో ఉంటారు.

తుల రాశి (Libra) ఫలితాలు : October 19, 2022

ఈ రాశి వారికి. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు, స‌రిగ్గా వాడుకుంటే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి వ‌స్తుంది.

వృశ్చిక రాశి (Scorpio) ఫలితాలు : October 19, 2022

ఈరోజు మీ ఆరోగ్యం విష‌యంలో ఆందోళ‌న చెందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. మీ వైవాహిక జీవతంలో ఏర్ప‌డ్డ స‌మ‌స్య‌ల వ‌ల‌న‌ మీకు ఆందోళన, కలగించవచ్చును. వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని అర్ద‌మ‌వుతుంది.

ధనస్సు రాశి (Saggitarius) ఫలితాలు : October 19, 2022

ఈరోజు అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అర్థం చేసుకునే స్నేహితుని కలవ‌డం సంతోషంగా అనిపిస్తుంది.

మకర రాశి (Capricorn) ఫలితాలు : October 19, 2022

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు ఉండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. మీకున్న తెలివితేటలతోను మీకు కావల్సిన వారి ప్రేమ పొందుతారు. మూడోవ్య్తక్తి మాటలను న‌మ్మ‌కుండా ఉండ‌డం మంచిది.

కుంభ రాశి (Aquarius) ఫలితాలు : October 19, 2022

ఈరోజు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల‌కు సంతోషాన్నిక‌లుగుతుంది.ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం వ‌ల‌న గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము గ‌డ‌ప‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

మీన రాశి (Pisces) ఫలితాలు : October 19, 2022

ఈరోజు సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమికురాలిని నిరాశ పరచొద్దు. ఆమెని నిరాశ‌ప‌రిస్తే ప‌రిణామాలు వేరేలా ఉంటాయి. అనుకోని అతిధి ఇంటికి రావటముచేత కొంత ఇబ్బందిప‌డ‌తారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News