Horoscope Today, 19th april 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందే ఛాన్స్ ఉంది.. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది.
వృషభం
ఈ రాశికి చెందిన వారికి సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం ఉత్తమం. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు తొలగిపోతాయి.
మిథునం
ఈ రాశికి చెందిన వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు కూడా వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఉంది.బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి చేస్తారు.
కర్కాటకం
ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు కూడా వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్పడుతుంది.
సింహం
ఈ రాశి వారికి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది.. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
కన్య
ఈ రాశికి చెందిన వారు మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం ఉత్తమం. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఉంది.
తుల
ఈ రాశికి చెందిన వారు సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం ఉత్తమం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ తప్పనిసరి
వృశ్చికం
ఈ రాశికి చెందిన వారి ఇంట్లో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితి మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యంగా వస్తాయి
ధనుస్సు
ఈ రాశి వారికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో క్రమంగా మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారు.. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మకరం
ఈ రాశఙ వారికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో కొంత మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందిపడతారు.. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కుంభం
ఈ రాశి వారు కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందే అవకాశం ఉంది.. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
మీనం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు క్రమంగా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడడం వలన సంతోషంగా ఉంటారు. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు.
also read :
Pakistan : పాకిస్తాన్‌లో చైనా బిజినెస్‌లు మూసివేత.. ఎందుకంటే!
Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. పదండి ఉప్పల్‌కు అంటూ…
Uttar Pradesh : ఇకపై మాఫియా బెదిరింపులకు చోటు లేదు.. యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు!
Karthikeya: అమ్మకి పెళ్లి కాకముందే రాజమౌళిని నాన్న అని డిసైడ్ అయ్యా: కార్తికేయ
NTR 30: ఎన్టీఆర్ టీంలో జాయిన్ సైఫ్ అలీ ఖాన్.. చక్కర్లు కొడుతున్న ఫొటోలు
Ileana: పెద్ద షాక్ ఇచ్చిన ఇలియానా.. పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా?
NTR Wife Pranathi : చార్మినార్‌లో సోలోగా షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య.. అందరు షాక్!
Jabardasth : జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు!