Horoscope Today, 17th may 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకుంటే మంచిది. వివాదాలకి దూరంగా ఉండాలి.
వృషభం
ఈ రాశి వారు అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని కూడా పొందుతారు. శత్రుబాధలు ఏ మాత్రం ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందే ఛాన్స్ ఉంది.. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఎక్కువగానే ఉంటుంది.
మిథునం
ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో కొంత ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అయ్యే ఛాన్స్ ఉంది.. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
కర్కాటకం
ఈ రాశి వారు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది.. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహం
ఈ రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడిచే అవకాశం ఉంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఏ మాత్రం ఉండవు.
కన్య
ఈ రాశి వారికి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం చాలా ఉంటుంది.. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు చాలా ఆలస్యంగా ఫలిస్తాయి.
తుల
ఈ రాశి వారికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో కొంత సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పనిసరి.. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు.
వృశ్చికం
ఈ రాశి వారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో కొంత మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంది.. కొంత మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి ఉంఉటుంది.. శారీరకంగా బలహీనులవుతారు.
మకరం
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
కుంభం
ఈ రాశి వారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలవడం వలన సంతోషంగా ఉంటారు.. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో ఉత్సాహంగా పని చేస్తారు.
మీనం
ఈ రాశి వారు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు క్రమేపి లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.
also read :
PVR:ఊహించని నిర్ణయం.. మల్టీ ప్లెక్స్ మూసేస్తున్న పీవీఆర్
Omkar:ఓంకార్ ముందు నానా రచ్చ చేసిన నరేష్, పవిత్ర లోకేష్.. తగ్గదే లే అంటున్నారుగా..!
Akhil:ఫ్లాప్‌ని ఒప్పుకున్న అఖిల్.. తన ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలియజేసిన అక్కినేని హీరో
Anasuya: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్… డీప్ నెక్ బ్లౌజ్‌తో చెమటలు పట్టించేస్తుందిగా..!