Horoscope Today, 15th March 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Aries horoscope
ఈ రాశి వారికి ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పనులయందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగుతుంది
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Taurus horoscope
వృషభ రాశి వారికి ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబము, స్నేహితులతో భేదాభిప్రాయములు వాగ్వివివాదములు ఏర్పడు సూచనలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలించును
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Gemini
మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది . వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు చేకూరుతాయి..
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Cancer horoscope
కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాభిషేకం చేసుకోవడం మంచిది
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Leo
సింహ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా కనిపిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పాలి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Virgo
కన్య రాశి వారికి సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని సకాలంలో పూర్తి చేసేదరు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం ఎంతైన అవసరం.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Libra horoscope
తులారాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందుల, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శుభఫలితాలు పొందుతారు.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Scorpio
వృశ్చికరాశికి ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేస్తారు.. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉ న్నప్పటికి అనుకున్న పనిని సకాలంలోనే పూర్తి చేస్తారు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Saggitarius
ధనుస్సు రాశి కి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగును. ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందే అవకాశం ఉంది. వివాదాలకి దూరంగా ఉండాలి.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Capricorn horoscope
మకర రాశి వారికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. ఈ వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివుని పంచామృతాలతో అభిషేకం చేయాలి,
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Aquarius
కుంభ రాశి వారు ఆర్ధిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు.ఈ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు March 15, 2023 Pisces horoscope
ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. శని ప్రభావం చేత ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు అధికమవుతాయి.. ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయాల్సి ఉంటుంది.
also read :
Africa splitting : ఆఫ్రికా రెండు ముక్కలవుతుందా? కొత్త ఖండం ఆవిర్భావం ఖాయమా?
భార్యపై ఫిర్యాదు చేసిన భర్త.. పోలీసులకే దిమ్మ తిరిగింది!
Meena: ఆ హీరో అంటే క్రష్ అన్న మీనా.. ఆయన పెళ్లి రోజు గుండె బద్దలైందంటూ కామెంట్
అదానీ ఇంట్లో పెళ్లి సందడి.. కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు ఎవరంటే..
Health Tips (14-03-2023) : ఈ 10 ఆరోగ్య చిట్కాలు.. మీ కోసం..