Homedevotionalhoroscope today telugu : 14-01-2023 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today telugu : 14-01-2023 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

horoscope today, 14th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం చాలా అవ‌స‌రం.

వృషభం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్నికూడా పొందుతారు. శత్రుబాధలు ఏమి ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు ఎక్క‌వు అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఏర్ప‌డుతుంది.

మిథునం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు త‌లెత్తుతాయి.

కర్కాటకం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందే అవ‌కాశం ఉంది.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

సింహం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం.. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత‌ ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించాల్సి ఉంది..

-Advertisement-

horoscope today 14-1-2023కన్య – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమతం అయ్యే ఛాన్స్ ఉంది పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పనిస‌రి.. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

తుల – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతోకొంత మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమవుతాయి.

వృశ్చికం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం త‌ప్ప‌క‌ చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

ధనుస్సు – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.

మకరం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త త‌ప్ప‌నిస‌రి . అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం కానుంది.. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.

కుంభం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ధర్మకార్యాలు చేయడంలోతెగ ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు కూడా లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.

మీనం – జనవరి 14, 2023 రాశి ఫలాలు

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్క‌వుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం కాస్త‌ ఆలస్యంగా లభిస్తుంది.

Also Read:

Viral video: ఔరా.. ఏం ధైర్యం? పులిని చేతులతో పట్టుకొస్తున్న మహిళ..!

TDP in Telangana: ఉత్తర తెలంగాణపై టీడీపీ నజర్‌.. ప్లాన్‌ ఏంటి ?

Hyderabad:మ‌ళ్లీ హైదరాబాద్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్.. టిక్కెట్స్ ఎప్పుడు, ఎలా పొందాలంటే..!

రోజా వర్సెస్‌ పవన్‌ కల్యాణ్‌.. రాజకీయ డైలాగ్‌ వార్‌లో ఎవరిది పైచేయి?

Divita Rai: ప్రపంచ సుందరి బరిలో దివితా రాయ్‌.. ఆసక్తికర విశేషాలివే..

apple cultivation : యాపిల్ సాగుతో కోటీశ్వరులయ్యారు.. ఎవరు ? ఎక్కడ ?

Russia : రాబోయే పదేళ్లలో రష్యా పతనం తప్పదు.. సర్వే ఏం చెప్తుంది?

Chiranjeevi: సుమ‌న్‌ని జైల్లో పెట్టించింది చిరునా.. అస‌లు కార‌ణం చెప్పిన మెగాస్టార్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News