HomedevotionalHoroscope Today: 12-12-2022 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today: 12-12-2022 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 12th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Aries horoscope

ఈ రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో కాస్త‌ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అనవసరంగా భయాందోళనలకు గురికాకుండా పట్టుదలతో ఏదైన పూర్తి చేయండ‌డి. కుటుంబ సభ్యులతో కొంత‌ సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు నిరుత్సాహపడే విధంగా కొన్ని పరిస్థితులు తలెత్తుతాయి.. మానసిక దైర్యం మిమ్మల్ని విజయం వైపు పయనించేలా చేస్తుంది. కొంత అల‌స‌ట పెరుగుతుంది.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారికి ప్రారంభించిన పనుల్లో త‌ప్ప‌క‌ విజయాన్ని అందుకుంటారు. ఆశించిన ఫలితాలను సొంతం చేసుకునేందుకు తెగ కృషి చేస్తుంటారు.. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ఎంతో కొంత‌ సక్సెస్ అందుకుంటారు.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ అధికంగా చేస్తారు.. బంధువులతో విబేధాలను ఎదుర్కోవాల్సి ఉండ‌గా, చేయని పొరపాటుకు నిందలు ఎదుర్కొంటారు.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప‌క్కా ప్రణాళికలతో పూర్తి చేస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను పొంద‌తారు.. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాల్లో ను పాల్గొనే అవ‌కాశం ఉంది.

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు మానసిక బలం తగ్గకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి . ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలు మ‌న‌కు మేలు చేస్తాయి. బంధు, మిత్రులతో సంతోషముగా ఉంటారు. ఆశించిన ఫలితాలను అందుకుంటారు.

horoscope

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు ఎక్కువ‌గా శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన సంఘటన జరుగుతుంది. అధిక శ్రమ చెందుతారు. కొన్ని ముఖ్యమైన పనులలో ఎంతో కొంత‌ పురోగతి ఉంటుంది.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారు అస్థిర నిర్ణయాలతో కొంత‌ ఇబ్బంది పడతారు. ఎవరితోనూ వాదనలకు దిగ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌లి. కుటుంబంలో బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అధిక శ్రమ పడకుండా చూసుకుంటూ ఉండాలి.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశి వారు ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్తే మంచి శుభఫలితాలను అందుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం మేలు. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు ఇతరులను కలుపుకొని పోతూ ఉండాలి..

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించే పనుల్లో చాలా విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్య విషయాల్లో అవగాహనాలోపం రాకుండా చూసుకోవ‌డం మంచిది. శుభకార్యాల్లో చాలా ఆస‌క్తిగా పాల్గొంటారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Aquarius

ఈ రోజు ఈరాశివారు నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలను కూడా అందుకుంటారు. లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేయ‌డం మంచిది.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 12, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు మాట పట్టింపులకు పోకుండా ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది. ఆత్మబలంతో పట్టుదలతో విజయాల‌ని సాధిస్తారు. ధన లాభం కలుగుతుంది. రైతులకు శుభకాలంగా ఉంటుంది. ఎవ‌రికిని అతిగా న‌మ్మ‌వ‌ద్దు.

also read news:

Mandous Cyclone: మాండౌస్‌ తుఫాన్‌ బాధితులకు ఆర్థికసాయం.. ఏపీ సీఎం జగన్‌ ఎంత ప్రకటించారంటే..!

Sukhvinder Singh Sukhu : హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంగా సుఖ్వీందర్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం.. ఈ సవాళ్లు అధిగమిస్తారా?

Kavitha: కవిత ఇంట్లో సీబీఐ బృందం.. విచారణ ఎలా సాగుతోందంటే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News